ETV Bharat / city

కేసీఆర్​కు ఏమైంది.. ఆయన వ్యక్తిగత వైద్యులేమంటున్నారు..?

author img

By

Published : Mar 11, 2022, 4:11 PM IST

CM KCR Health updates: పర్యటనలు, ఇతర కార్యక్రమాలు వల్లనే ముఖ్యమంత్రి కేసీఆర్​ అలసట వ్యక్తం చేసినట్లు ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు వెల్లడించారు. గుండె సహా ఇతర వైద్య పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.

doctor mv rao
doctor mv rao

CM KCR Health updates: ఎడమ చేయినొప్పిగా ఉందంటూ ఈ ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ తనకు ఫోన్​ చేశారని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు వెల్లడించారు. ప్రగతిభవన్​కు వెళ్లి కొన్ని పరీక్షలు నిర్వహించామని.. అనంతరం మరిన్ని పరీక్షల కోసం యశోద ఆస్పత్రికి రావాలని కోరినట్లు చెప్పారు. అసలు కేసీఆర్​ ఆరోగ్యం ఎలా ఉంది.. ఆయనకు ఏఏ వైద్య పరీక్షలు నిర్వహించారు.. ఏం సలహా ఇచ్చారనేదానిపై డాక్టర్​ ఎంవీరావుతో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి.

కేసీఆర్​కు ఏమైంది.. ఆయన వ్యక్తిగత వైద్యులేమంటున్నారు..?

CM KCR Health updates: ఎడమ చేయినొప్పిగా ఉందంటూ ఈ ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ తనకు ఫోన్​ చేశారని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు వెల్లడించారు. ప్రగతిభవన్​కు వెళ్లి కొన్ని పరీక్షలు నిర్వహించామని.. అనంతరం మరిన్ని పరీక్షల కోసం యశోద ఆస్పత్రికి రావాలని కోరినట్లు చెప్పారు. అసలు కేసీఆర్​ ఆరోగ్యం ఎలా ఉంది.. ఆయనకు ఏఏ వైద్య పరీక్షలు నిర్వహించారు.. ఏం సలహా ఇచ్చారనేదానిపై డాక్టర్​ ఎంవీరావుతో ఈటీవీ భారత్​ ప్రతినిధి ముఖాముఖి.

కేసీఆర్​కు ఏమైంది.. ఆయన వ్యక్తిగత వైద్యులేమంటున్నారు..?

ఇవీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.