ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 253 కరోనా కేసులు, 3 మరణాలు - corona virus death toll in telangana

corona
corona
author img

By

Published : Jan 5, 2021, 9:58 AM IST

09:50 January 05

తెలంగాణలో కొత్తగా 253 కరోనా కేసులు, 3 మరణాలు

రాష్ట్రంలో 253 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,87,993కి చేరింది. ఈ మహమ్మారితో మరో ముగ్గురు మృతి చెందారు. మృతుల సంఖ్య 1,554కి చేరింది. నిన్న రాత్రి 8గంటల వరకు 42,485 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.  

కరోనాబారి నుంచి 317 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 2,81,400 మంది డిశ్చార్జ్​ అయ్యారు. ప్రస్తుతం 5,039 యాక్టివ్‌ కేసులున్నాయి. వీరిలో 2,793 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 70,61,049కి చేరింది.

ఇదీ చదవండి : మరోవారంలో రాష్ట్రానికి టీకా... తొలుత 10 లక్షల డోసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.