ETV Bharat / city

Telangana News Today: టాప్​న్యూస్ @ 7AM - టాప్​న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7AM TOPNEWS
7AM TOPNEWS
author img

By

Published : Jun 5, 2022, 6:58 AM IST

మమ్మీ నేను పార్టీకి వెళ్తున్నా.. సాయంత్రం త్వరగా వచ్చేస్తానని చెప్పి సంతోషంగా బయటకు వెళ్లిన కూతరు.. తిరిగి ఆలస్యంగా ఇంటికొచ్చింది. ఎప్పుడూ గలగలా మాట్లాడే తన బిడ్డ.. తిరిగొచ్చాక ఎందుకో మౌనంగా ఉండిపోయింది. అప్పటికే ఆ అమ్మకు కీడు శంకిస్తోంది.

  • బాడీస్ప్రే యాడ్స్‌.. ఇదేం తీరంటూ కేంద్రం సీరియ‌స్!

మహిళలపై అత్యాచారాలను ప్రోత్సహించేలా ఉన్న కొన్ని బాడీస్ప్రే యాడ్స్​ ప్రసారంపై చర్యలు తీసుకోవాలంటూ దిల్లీ మహిళా కమిషన్ రాసిన లేఖను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. దీనిలో భాగంగా సదరు యాడ్ ఏజెన్సీలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది.

  • నేడు సివిల్స్​ ప్రాథమిక పరీక్ష..

నేడు దేశ వ్యాప్తంగా సివిల్స్ ప్రాథమిక పరీక్ష జరగనుంది. రాష్ట్రం నుంచి సుమారు 50 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. హైదరాబాద్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు.

  • విమానం టాయిలెట్‌లో భారీగా బంగారం స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న రూ.4.21 కోట్లు విలువ చేసే బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయి నుంచి చెన్నైకి చేరుకున్న ఇండిగో విమానం టాయిలెట్‌లో దాదాపు 60 బంగారు కడ్డీలు గుర్తించినట్టు తెలిపారు.

  • వంద రోజుల భరోసా..

రష్యా దండయాత్రకు పాల్పడిన రోజు నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ.. ప్రసంగాలతో తన దేశ ప్రజల్లో స్ఫూర్తిని రగిలిస్తూ ఉన్నారు. జనం మధ్యలోనే ఉన్నానని ఈ ప్రసంగాల ద్వారా భరోసా కల్పిస్తున్నారు.

  • దుండగుల దాడి.. కోమా నుంచి కోలుకున్న యువ క్రికెటర్​

ఇటీవల దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడిన సౌతాఫ్రికా యువ క్రికెటర్‌ మొండ్లీ ఖుమాలో కోమా నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ మేరకు మొండ్లీ సహచర ఆటగాడు వెల్లడించాడు.

  • తెలుగు సినిమాల జోరు.. బాక్సాఫీస్ కళకళ..

కొవిడ్​ ముందుతో పోలిస్తే ఈ ఏడాది దేశీయ బాక్సాఫీస్‌ ఆదాయం బాగా పెరిగే అవకాశముందని ట్రేడ్​ వర్గాలు తెలిపాయి. 2019లో రూ.10,948 కోట్ల వసూళ్లు సాధించగా.. 2022లో రూ.12,515 కోట్ల కలెక్షన్లు వస్తాయని అంచనా వేశాయి. కాగా, ఈ ఏడాది జనవరి-ఏప్రిల్‌లో రూ.4,002 కోట్లు కలెక్ట్​ చేసినట్లు పేర్కొన్నాయి.

  • ‘అంటే సుందరానికీ’లో అది ఉంది.. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్​కి వస్తారు'

నాని కథానాయకుడిగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘అంటే సుందరానికీ’. నజ్రియా కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వివేక్‌ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

  • Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు (జూన్‌ 05 - జూన్ 11)

ఈ వారం (జూన్​ 5 - జూన్​ 11) గ్రహ బలం, శుభ ముహూర్తంతో పాటు.. 12 రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.

  • అధికారిక వాహనంలోనే అత్యాచారం..!

స్నేహంగా ఉన్నారని నమ్మితే మానవ మృగాళ్లుగా మారారు. ప్రభుత్వ అధికారిక వాహనంలోనే అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఒక ఎమ్మెల్యే కుమారునికి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు ప్రకటించినప్పటికీ.. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న దృశ్యాలతో అతని పాత్రపై అనుమానాలు బలపడ్డాయి.

  • కుమార్తె బాధను పసిగట్టిన తల్లి..

మమ్మీ నేను పార్టీకి వెళ్తున్నా.. సాయంత్రం త్వరగా వచ్చేస్తానని చెప్పి సంతోషంగా బయటకు వెళ్లిన కూతరు.. తిరిగి ఆలస్యంగా ఇంటికొచ్చింది. ఎప్పుడూ గలగలా మాట్లాడే తన బిడ్డ.. తిరిగొచ్చాక ఎందుకో మౌనంగా ఉండిపోయింది. అప్పటికే ఆ అమ్మకు కీడు శంకిస్తోంది.

  • బాడీస్ప్రే యాడ్స్‌.. ఇదేం తీరంటూ కేంద్రం సీరియ‌స్!

మహిళలపై అత్యాచారాలను ప్రోత్సహించేలా ఉన్న కొన్ని బాడీస్ప్రే యాడ్స్​ ప్రసారంపై చర్యలు తీసుకోవాలంటూ దిల్లీ మహిళా కమిషన్ రాసిన లేఖను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. దీనిలో భాగంగా సదరు యాడ్ ఏజెన్సీలకు కేంద్రం నోటీసులు జారీ చేసింది.

  • నేడు సివిల్స్​ ప్రాథమిక పరీక్ష..

నేడు దేశ వ్యాప్తంగా సివిల్స్ ప్రాథమిక పరీక్ష జరగనుంది. రాష్ట్రం నుంచి సుమారు 50 వేల మంది దరఖాస్తు చేసుకోగా.. హైదరాబాద్, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు.

  • విమానం టాయిలెట్‌లో భారీగా బంగారం స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న రూ.4.21 కోట్లు విలువ చేసే బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయి నుంచి చెన్నైకి చేరుకున్న ఇండిగో విమానం టాయిలెట్‌లో దాదాపు 60 బంగారు కడ్డీలు గుర్తించినట్టు తెలిపారు.

  • వంద రోజుల భరోసా..

రష్యా దండయాత్రకు పాల్పడిన రోజు నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ.. ప్రసంగాలతో తన దేశ ప్రజల్లో స్ఫూర్తిని రగిలిస్తూ ఉన్నారు. జనం మధ్యలోనే ఉన్నానని ఈ ప్రసంగాల ద్వారా భరోసా కల్పిస్తున్నారు.

  • దుండగుల దాడి.. కోమా నుంచి కోలుకున్న యువ క్రికెటర్​

ఇటీవల దుండగుల చేతిలో తీవ్రంగా గాయపడిన సౌతాఫ్రికా యువ క్రికెటర్‌ మొండ్లీ ఖుమాలో కోమా నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ మేరకు మొండ్లీ సహచర ఆటగాడు వెల్లడించాడు.

  • తెలుగు సినిమాల జోరు.. బాక్సాఫీస్ కళకళ..

కొవిడ్​ ముందుతో పోలిస్తే ఈ ఏడాది దేశీయ బాక్సాఫీస్‌ ఆదాయం బాగా పెరిగే అవకాశముందని ట్రేడ్​ వర్గాలు తెలిపాయి. 2019లో రూ.10,948 కోట్ల వసూళ్లు సాధించగా.. 2022లో రూ.12,515 కోట్ల కలెక్షన్లు వస్తాయని అంచనా వేశాయి. కాగా, ఈ ఏడాది జనవరి-ఏప్రిల్‌లో రూ.4,002 కోట్లు కలెక్ట్​ చేసినట్లు పేర్కొన్నాయి.

  • ‘అంటే సుందరానికీ’లో అది ఉంది.. ప్రేక్షకులు తప్పకుండా థియేటర్​కి వస్తారు'

నాని కథానాయకుడిగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘అంటే సుందరానికీ’. నజ్రియా కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వివేక్‌ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.