ETV Bharat / city

ధర్నాచౌక్ వద్ద ఉపాధ్యాయ సంఘాల మహాధర్నా - indira park

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం ఉద్ధృతం చేస్తామని టీచర్స్ హెచ్చరించారు.

ధర్నాచౌక్ వద్ద ఉపాధ్యాయ సంఘాల మహాధర్నా
author img

By

Published : Aug 3, 2019, 5:44 PM IST

తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్​ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఐఆర్, పీఆర్​సీ ప్రకటించి, వెంటనే పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలని కోరారు. భాషా పండిట్, పీఈటీలను అప్​గ్రేడ్ చేయాలన్నారు. సీపీఎస్​ను రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల హామీ ప్రకారం పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు.

ధర్నాచౌక్ వద్ద ఉపాధ్యాయ సంఘాల మహాధర్నా

ఇదీ చూడండి: ప్రజా సంక్షేమం కోసం తిరుపతికి పాదయాత్ర

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.