ETV Bharat / city

TDP Twitter Account Hacked : తెదేపా ట్విటర్ అకౌంట్ హ్యాక్ - TDP Twitter Account news

TDP Twitter Account Hacked : తెదేపా ట్విటర్ అకౌంట్ హ్యాక్​కు గురైనట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వెల్లడించారు. అకౌంట్ రికవరీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

TDP Twitter Hacked
TDP Twitter Hacked
author img

By

Published : Mar 19, 2022, 10:40 AM IST

TDP Twitter Account Hacked : తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాక్​కు గురైంది. ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వెల్లడించారు. హ్యాకర్లు పార్టీ ట్విటర్ అకౌంట్‌ను హ్యాక్ చేసి, అందులో వివిధ రకాల పోస్టులు పెట్టినట్లు లోకేశ్ తెలిపారు. అకౌంట్ రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

  • Kindly note that our official party account @jaitdp has been hacked by nefarious elements. We are working with @TwitterIndia to restore the account.

    — Lokesh Nara (@naralokesh) March 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.