ETV Bharat / city

సీఎంకు అనుకూలంగా ఎమ్మెల్యేలు వాయిస్తున్న చిడతలను అడ్డుకున్నందుకే.. - TDP MLAs suspended news

ఏపీ ముఖ్యమంత్రికి అధికార పార్టీ సభ్యులు చేసే చిడతలు అడ్డుకున్నందుకే.. తమను రెండురోజుల పాటు సస్పెండ్ చేశారని తెదేపా ఎమ్మెల్యేలు ఆరోపించారు. ప్రజల ప్రాణాలకంటే... సీఎంను పొగుడుకునేందుకే సభలో ప్రాధాన్యం ఇస్తున్నారని వారు విమర్శించారు.

tdp
tdp
author img

By

Published : Mar 23, 2022, 8:47 PM IST

ఏపీ అసెంబ్లీలో వరుసగా ఏడో రోజూ.. తెలుగుదేశం సభ్యుల్ని సస్పెండ్ చేశారు. ముఖ్యమంత్రికి అనుకూలంగా అధికార పార్టీ సభ్యులు వాయించిన చిడతలను అడ్డుకున్నందుకే.. తమను రెండురోజులపాటు సస్పెండ్ చేశారని తెదేపా ఎమ్మెల్యేలు ఆరోపించారు. ప్రజల ప్రాణాలకంటే.. సీఎంను పొగుడుకునేందుకే సభలో ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.

ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే.. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలన్నారు. కల్తీసారా మరణాలకంటే ప్రభుత్వానికి ప్రాధాన్యం ఏముందని ప్రశ్నించారు. మార్షల్స్​ను అడ్డంపెట్టుకుని సభను నడిపే ఏకైక స్పీకర్ తమ్మినేని మాత్రమేనని అన్నారు.

సీఎంకు అనుకూలంగా ఎమ్మెల్యేలు వాయిస్తున్న చిడతలను అడ్డుకున్నందుకే..

ఇదీ చదవండి : 'పండిన ధాన్యం అంతా కొనలేం.. దానికి కొన్ని లెక్కలుంటాయి..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.