ETV Bharat / city

CHINTAMANENI: ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించిన చింతమనేని - ఏలూరు జిల్లా తాజా వార్తలు

CHINTAMANENI: తనకు ప్రాణహాని ఉందని.. తనను హత్య చేయడం కోసం షూటర్‌ను నియమించినట్లు ఓ అగంతకుడు ఫోన్ చేశాడని ఏపీకి చెందిన తెదేపా నేత చింతమనేని ప్రభాకర్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులే తనకు భద్రత కల్పించాలని ఫిర్యాదులో కోరారు.

CHINTAMANENI: ప్రాణహాని ఉందని పోలీస్​స్టేషన్​లో చింతమనేని ఫిర్యాదు...

author img

By

Published : Jun 5, 2022, 10:42 AM IST

CHINTAMANENI: ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరు మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో తెదేపా నేత చింతమనేని ప్రభాకర్‌ ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని.. తనను హత్య చేసేందుకు షూటర్‌ను నియమించినట్లు ఓ అగంతకుడు ఫోన్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. గన్‌మెన్ జీతాలకు డబ్బు చెల్లించే స్థోమత లేదని.. పోలీసులే భద్రత కల్పించాలని ఫిర్యాదులో కోరారు. తనకు ప్రాణహాని ఉందని ఇటీవల ఏలూరు కోర్టులో చింతమనేని పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి..:

జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో మరో ఇద్దరు అరెస్ట్

12 దాటినా మూతపడని పబ్బులు.. ఆందోళనకు దిగిన ఎన్​ఎస్​యుఐ కార్యకర్తలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.