ETV Bharat / city

chintamaneni arrest: తెదేపా నేత చింతమనేని అరెస్ట్.. - ఏపీ వార్తలు

ఏపీలోని తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో పెట్రో ధరలపై ధర్నా చేశారంటూ.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

chintamaneni arrest
చింతమనేని అరెస్ట్
author img

By

Published : Aug 30, 2021, 3:22 AM IST

తెదేపా మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో పెట్రో ధరలపై ధర్నా చేశారంటూ.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో అరెస్ట్ చేసిన పోలీసులు.. పశ్చిమగోదావరి జిల్లాకు తరలించినట్టు సమాచారం.

తెదేపా నేతల ఆగ్రహం

చింతమనేని అరెస్టుపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పెట్రో ధరలపై నిరసన తెలపడం నేరమా? ఇది ప్రజాస్వామ్యమా లేక ఆటవిక రాజ్యమా?' అని ప్రశ్నించారు. కేసులు, అరెస్టులతో తెదేపా నేతలను అడ్డుకోలేరన్న అచ్చెన్న.. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు.

ఇదీ చదవండి: HarishRao: 'ప్రజాసమస్యల కోసమే ఈటల రాజీనామా చేశారా?.. ఆలోచించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.