ETV Bharat / city

ఏపీలో పెట్టుబడులు పెట్టే విషయమై పరిశీలిస్తాం: టాటా సన్స్‌ ఛైర్మన్‌ - టాటా సన్స్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌

Tata Sons Chairman Meet Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను టాటా సన్స్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలపై చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను చంద్రశేఖరన్​కు సీఎం జగన్​ వివరించారు.

వైఎస్‌ జగన్‌
వైఎస్‌ జగన్‌
author img

By

Published : Sep 22, 2022, 2:26 PM IST

Tata Sons Chairman Meet Jagan: ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్‌ను టాటా సన్స్‌ ఛైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడుల, అవకాశాలపై చర్చించారు. పెట్టుబడులకు అన్నీ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చంద్రశేఖరన్​కు జగన్​ తెలిపారు. పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను ఆయనకు వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కారికాల్‌ వలెన్‌, ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: అంచనాలకు మించి అభిమానుల రాక.. జింఖానా మైదానం వద్ద ఉద్రిక్తత..

నెల్లూరు, నిజామాబాద్​లోనూ PFI కలకలం.. ఎందుకీ దాడులు? అమిత్ షా లెక్కేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.