హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలపై... మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో డీఈవో వెంకట నర్సమ్మ, డిప్యూటీ డీఈవోలు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలపై మంత్రి తలసాని సమీక్ష - talasani srinivas yadav review on government school in hyderabad
ప్రభుత్వ పాఠశాలలపై మంత్రి తలసాని సమీక్ష
12:01 July 30
ప్రభుత్వ పాఠశాలలపై మంత్రి తలసాని సమీక్ష
12:01 July 30
ప్రభుత్వ పాఠశాలలపై మంత్రి తలసాని సమీక్ష
హైదరాబాద్‌లోని ప్రభుత్వ పాఠశాలలపై... మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్థక శాఖ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో డీఈవో వెంకట నర్సమ్మ, డిప్యూటీ డీఈవోలు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Last Updated : Jul 30, 2020, 12:45 PM IST