టీ-హబ్ తన ప్రతిష్ఠాత్మక ఇంక్యూబేషన్ ప్రోగ్రాం 'ల్యాబ్ 32' కోసం మూడో విడత దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆరునెలల పాటు జరిగే ఈ ప్రోగ్రాం ద్వారా అంకురాలు వృద్ధిని వేగవంతం చేసుకోవచ్చు. మెంటర్ల గైడెన్స్‌తో పాటు నిధులు సమకూర్చడానికి ఇది ఉపయోగపడుతుంది. గత రెండు విడతల్లో ఈ ఇంక్యూబేషన్ ప్రోగ్రాంలో సిరీస్-బీ ఫండింగ్ ద్వారా రూ.72 కోట్ల నిధులు అంకురాలకు సమకూరాయి. ల్యాబ్ 32 మొదటి, రెండో విడతల్లో 110కి పైగా అంకురాలు విజయవంతంగా పూర్తయ్యాయి. రెండో విడత కార్యక్రమంలో భాగంగా 500 దరఖాస్తులు రాగా..45 అంకురాలను ఎంపికచేశారు.
'ల్యాబ్ 32' కోసం టీ-హబ్ దరఖాస్తుల ఆహ్వానం - దరఖాస్తులు ఆహ్వానించిన టీ హబ్
ల్యాబ్ 32 కోసం టీ హబ్ మూడో విడత దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తొలి రెండు విడతల్లో 110 అంకురాలు విజయవంతమయ్యాయి.
టీ-హబ్ తన ప్రతిష్ఠాత్మక ఇంక్యూబేషన్ ప్రోగ్రాం 'ల్యాబ్ 32' కోసం మూడో విడత దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆరునెలల పాటు జరిగే ఈ ప్రోగ్రాం ద్వారా అంకురాలు వృద్ధిని వేగవంతం చేసుకోవచ్చు. మెంటర్ల గైడెన్స్‌తో పాటు నిధులు సమకూర్చడానికి ఇది ఉపయోగపడుతుంది. గత రెండు విడతల్లో ఈ ఇంక్యూబేషన్ ప్రోగ్రాంలో సిరీస్-బీ ఫండింగ్ ద్వారా రూ.72 కోట్ల నిధులు అంకురాలకు సమకూరాయి. ల్యాబ్ 32 మొదటి, రెండో విడతల్లో 110కి పైగా అంకురాలు విజయవంతంగా పూర్తయ్యాయి. రెండో విడత కార్యక్రమంలో భాగంగా 500 దరఖాస్తులు రాగా..45 అంకురాలను ఎంపికచేశారు.
() టీ-హబ్ తన ప్రతిష్ఠాత్మక ఇంక్యూబేషన్ ప్రోగ్రామ్ 'ల్యాబ్ 32' మూడో విడతకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆరు నెలల పాటు జరిగే ఈ ప్రోగ్రామ్ ద్వారా అంకురాలు వృద్ధిని వేగవంతం చేసుకోవచ్చు. మెంటార్ల గైడెన్స్ తో పాటు నిధులు సమకూర్చటానికి ఇది ఉపయోగపడుతుంది. గత రెండు విడతల్లో ఈ ఇంక్యూబేషన్ ప్రోగ్రామ్ లో సిరీస్ బీ ఫండింగ్ ద్వారా రూ.72 కోట్లను నిధులు అంకురాలకు సమకూరాయి. ల్యాబ్32 మొదటి, రెండో విడతలను 110కి పైగా అంకురాలు విజయవంతంగా పూర్తి చేశాయి. రెండో విడత కార్యక్రమంలో భాగంగా 500 దరఖాస్తులు రాగా....45 అంకురాలను ఎంపికచేశారు. Conclusion: