ETV Bharat / city

విమానంలో జర్మనీ దేశస్థుడి హల్​చల్... - AIRPORT SWEEDAN HALCHA

ఓ విమానంలో జర్మనీ దేశస్థుడు హల్చల్​ చేశాడు. విమానంలోని బాత్​రూంలో బట్టలు లేకుండా తిరుగుతూ ఉండగా గమనించిన సీఐఎస్​ఎఫ్​ బలగాలు విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్​ చేశారు.

విమానంలో బట్టలు లేకుండా తిరిగిన జర్మనీ దేశస్థుడు
author img

By

Published : Oct 11, 2019, 9:11 PM IST

విమానంలో బట్టలు లేకుండా తిరిగిన జర్మనీ దేశస్థుడు

గోవా నుంచి దిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో జర్మనీ దేశస్థుడు అలెగ్జాండర్ జాక్.. హల్చల్ సృష్టించాడు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దుస్తులు లేకుండా బాత్ రూంలో తిరుగుతున్నాడని గమనించిన సీఐఎస్​ఎఫ్​ భద్రత బలగాలు అతడిని వెంటనే విమానాశ్రయంలో గల అపోలో ఆసుపత్రికి తరలించారు. డ్రక్స్ తీసుకున్నాడనే అనుమానంతో వైద్యపరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: మతిస్థిమితం లేని మహిళను స్వస్థలానికి చేర్చిన ఈటీవీ భారత్

TG_HYD_68_11_AIRPORT SWEEDAN HALCHAL_AV_TS10020.ఎం.భుజంగారెడ్డి. (రాజేంద్రనగర్)8008840002. note; feed from desk whatsapp. గోవా నుంచి ఢిల్లీ వెళుతున్న ఇండిగో విమానం లో జర్మనీ దేశస్థుడు అలెగ్జాండర్ జాక్ హల్చల్ సృష్టించాడు... శంషాబాద్ విమానాశ్రయంలో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.. బట్టలు లేకుండా బాత్ రూంలో తిరుగుతున్నారని గమనించిన CISF భద్రత బలగాలు అతడిని వెంటనే విమానాశ్రయంలో గలా అపోలో ఆసుపత్రికి తరలించారు... అనంతరం డ్రక్స్ తీసుకున్నాడని అనుమానంతో వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు..ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నదని పోలీసులు తెలిపారు...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.