ETV Bharat / city

వరద మీ ముందుండగ.. సాహసాలెందుకు దండగ - వరద మీ ముందుండగ.. సాహసాలెందుకు దండగ

ఎగువన ఉన్న ఇంజపూర్ బాతుల చెరువు నుంచి భారీగా వరద పోటెత్తడంతో.. హయత్ నగర్ పరిధిలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. భారీ వరద ప్రవాహానికి వ్యక్తులు కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. వాహనాలూ అలాగే కొట్టుకుపోతుండగా.. బైక్​ను వదిలేసి తమ ప్రాణాలు కాపాడుకున్నారు. రోడ్డు దాటుతూ వరదలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డారు

survived from the flood risk at hayathnagar area
వరద మీ ముందుండగ.. సాహసాలెందుకు దండగ
author img

By

Published : Oct 19, 2020, 2:36 PM IST

రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలో మునగనూరు నుంచి తొర్రూర్ వెళ్లే దారిలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన ఉన్న ఇంజపూర్ బాతుల చెరువు నుంచి భారీగా వరద రావడంతో.. నీరు రోడ్డుపై నుంచి పారుతోంది. రోడ్డు దాటుతుండగా ఒక వ్యక్తి నీటిలో పడి కొట్టుకుపోతుండగా స్థానికులు గమనించి వెంటనే అతన్ని కాపాడారు.

అదేవిధంగా ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో వరద ధాటికి బైక్ పైనుంచి వారు కిందపడ్డారు. బైక్​ను వెంటనే బయటకు తీయడానికి విఫలయత్నం చేశారు. చివరికి బైక్​ను వదిలేసి తమ ప్రాణాలు కాపాడుకున్నారు.

ఇదీ చూడండి: వర్షాలు తగ్గినా.. కష్టాలు తీరడం లేదు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.