ETV Bharat / city

స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం మించరాదు: సుప్రీం

స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలు కుదరదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి 50 శాతానికి మించి ఇవ్వడం కుదరదని వెల్లడించింది.

supreme-court
స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం మించరాదు: సుప్రీం
author img

By

Published : May 20, 2020, 3:05 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్ల అమలు కుదరదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వలేదని దాఖలైన పిటిషన్​ను‌ దేశ అత్యున్నత న్యాయస్థానం విచారించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి 50 శాతానికి మించి ఇవ్వడం కుదరదని వెల్లడించింది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 68 కరోనా పాజిటివ్ కేసులు..ఒకరు మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.