ETV Bharat / city

సమ్మె దెబ్బకు ప్రజల జేబులకు చిల్లు - people suffered in kukatpally lack of rtc bus

ఆర్టీసీ సమ్మెతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారుల కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి. సరిపడ బస్సులు లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం వల్ల జేబులు గుల్లవుతున్నాయి.

సమ్మె దెబ్బకు ప్రజల జేబులకు చిల్లు
author img

By

Published : Oct 24, 2019, 5:05 AM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మె సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సమయానికి బస్సులు లేక నగరంలో విద్యార్థులు, ఉద్యోగులు గంటల తరబడి బస్టాపుల్లో నిరీక్షిస్తున్నారు. సరిపడ బస్సలు లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం వల్ల జేబులు ఖాళీ అవుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే కూకట్​పల్లిలో అరకొరగా తిరుగుతున్న ఆర్టీసీ బస్సులతో ప్రజల ఇక్కట్లు పడుతున్నారు. డిపోలో మొత్తం 138 బస్సులుండగా కేవలం 55 బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితే అన్ని డిపోల్లోను కనబడుతోంది.

సమ్మె దెబ్బకు ప్రజల జేబులకు చిల్లు

ఇదీ చూడండి: విలీనంపై వెనక్కి తగ్గేది లేదు: ఆర్టీసీ ఐకాస

Intro:TG_HYD_25_23_RTC strike effect_AV_TS10010

Kukatpally vishnu 9154945201

( )ఫైల్ నేమ్ : Hyd-Kp-RTC strike effect

యంకర్ : ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలు, కళాశాలలు, ఉద్యోగులు బస్ స్టాప్ లలో బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. తాత్కాలిక సిబ్బంది విధులు నిర్వహిస్తుండటంతో పలు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కిన సరిపడిన బస్సులు లేకపోవడంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. బస్సులు అందుబాటులో లేకపోవటంతో ప్రయాణికులు ప్రైవేటు బస్సులను, ఆటోలను ఆశ్రయిస్తున్నారు. కూకట్‌పల్లి బస్ డిపో వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. డిపోలో మొత్తం 138 బస్సులు ఉండగా, అధికారులు తాత్కాలిక సిబ్బందితో‌ 55 బస్సులను నడిపిస్తున్నారు.Body:JjConclusion:Hj
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.