వేమన, సుమతి, భాస్కర, కుమార, దాశరథి తదితర శతకాల్లోని పేరొందిన పద్యాలను ఔత్సాహికులు చదివేలా, వీనులవిందుగా వినేలా ‘ఈ బుక్’ రూపేణా అంతర్జాలంలో అందుబాటులో ఉంచింది రాష్ట్ర విద్యాపరిశోధన శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ). ఇందుకోసం ఎస్సీఈఆర్టీ స్టేట్ రిసోర్సు గ్రూపులోని 40 మంది ఉపాధ్యాయులతో ఆయా పద్యాలను రికార్డు చేయించింది. ఇటీవలే మొదలైన ఈ సైట్‌లో పొందుపరిచిన పద్యాలను దేశవిదేశాలకు చెందిన సుమారు లక్షన్నర మంది విని లైక్ చేయడం విశేషం.
- ఇదీ చూడండి రాష్ట్రంపై పంజా విసురుతున్న చలిపులి