ETV Bharat / city

దారిలోనే ఆధ్యాత్మికం.. పర్యాటకం..

author img

By

Published : Jan 13, 2020, 10:38 AM IST

Updated : Jan 13, 2020, 12:20 PM IST

కొత్త పంటలు ఇంటికి వచ్చిన వేళ... సంక్రాంతి పండుగ చేసుకునేందుకు స్వగ్రామానికి వెళ్తున్నాం.. ఆత్మీయులను నేరుగా కలుస్తున్నామనే భావన.. అందరిలోనూ సంతోషాన్ని నింపుతుంది. బంధువుల మధ్య ప్రతి క్షణం ఆనందంగా సాగిపోతుంది కాగా విపరీతమైన రద్దీతో కిటకిటలాడుతున్న రైళ్లు, బస్సుల్లో చోటు దక్కించుకోలేని వారు.. సరదాగా ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకునే వారు సొంత వాహనాల్లో బయలుదేరుతున్నారు.

spiritual-tourism
దారిలోనే ఆధ్యాత్మికం.. పర్యాటకం..

"గమ్యం చేరేవరకూ ఏకబిగిన సాగిపోవడం విసుగు పుట్టిస్తుంది. కాస్త ఆధ్యాత్మికం.. పర్యాటకం జోడిస్తే.. దారిలో వచ్చే దర్శనీయ స్థలాలు, విశేషాలను పనిలో పనిగా వీక్షిస్తే.. మీ ప్రయాణంలో ఇలాంటి విరామం వినోదాన్నిస్తుంది"

"గమ్యం చేరేవరకూ ఏకబిగిన సాగిపోవడం విసుగు పుట్టిస్తుంది. కాస్త ఆధ్యాత్మికం.. పర్యాటకం జోడిస్తే.. దారిలో వచ్చే దర్శనీయ స్థలాలు, విశేషాలను పనిలో పనిగా వీక్షిస్తే.. మీ ప్రయాణంలో ఇలాంటి విరామం వినోదాన్నిస్తుంది"

ఇవీ చూడండి: ప్రజలకు అందుబాటులోకి రానున్న మరో మెట్రో కారిడార్

Intro:TG_HYD_66_12_BJP LAXMAN MEETING_pkg_TS10010


kukatpally vishnu 9154945201


( ) తెరాస పార్టీ గెలిచిన ప్రారంభంలోనే ఆంధ్ర ప్రజల ఆస్తులపై విధ్వంసం సృష్టించడం ఎంత అరాచకం అని డాక్టర్ లక్ష్మణ్ అన్నారు మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ విధ్వంసం సృష్టించడం ఎందుకు అని అడిగితే సమాధానం చెప్పలేకపోయారు ప్రశ్నించారు(5mints ) వద్ద బైట్ లో ఉంది..

( )ఆరు సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపని ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక హక్కు లేదని, "అవినీతి అంతం బీజేపీ పంతం" అనే నినాదంతో ముందుకు పోతున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా ఈరోజు నిజాంపేటలో ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు .ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్ లో ఇప్పటివరకు రాక్షస పాలన జరిగిందన్నారు. బిజెపి అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసి ఈ దేశంలోనే ఆదర్శ కార్పొరేషన్గా తీర్చిదిద్దుతామని అన్నారు . టిఆర్ఎస్ ను ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఒక్క బీజేపీకే ఉందని కాంగ్రెస్ కు ఓటు వేస్తే టీఆర్ఎస్ కు పోతుందని ,అలాగే టిఆర్ఎస్ కు ఓటేస్తే ఓవైసీ కి ఓటు వేసినట్లే అన్నారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ డూప్ ఫైటింగ్ చేస్తున్నాయని, వారి వ్యాపారాలు చక్క బెట్టు ఉంటున్నాయని, ప్రజలు మాత్రం కాంగ్రెస్ కు ఓటు వేసి మోసపోయారు అన్నారు.

( )హైదరాబాదులోని పలు ప్రాంతాలు చిన్నపాటి వర్షానికి మునిగిపోతున్నాయి. హైదరాబాద్ ను విశ్వ నగరంగా చేస్తానన్న కెసిఆర్ ఆరు సంవత్సరాలుగా విశ్వ నగరంగా కాదు కదా అభివృద్ధి కూడా చేయలేదని ఎద్దేవా చేశాడు .ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న చిలకలగూడ ప్రాంతం నేడు సమస్యల వలయంలో చిక్కు పోయిందన్నారు. ఇంకా హైదరాబాద్ లో ఏమీ అభివృద్ధి చేస్తాడని అన్నారు . రోడ్లపై గుంతలు చూపిస్తే వెయ్యి రూపాయలు ఇస్తానన్న కెసిఆర్ కు కేటీఆర్ లు గుంత లేని రోడ్డును చూపిస్తే లక్ష రూపాయలు ఇస్తానని సవాల్ విసిరాడు.


( )తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రాంతీయతను రెచ్చగొట్టిన కేసీఆర్ ఇప్పుడు ఆంధ్రావారి ఓటు అడిగే హక్కు ఉందా...??.. బంగారు తెలంగాణ చేస్తానన్న కెసిఆర్ రోడ్లకు రెండువైపులా బార్లు వైన్స్ షాపులు ఏర్పాటు చేశాడని, ఈ మధ్య మద్యంపై రేట్ల పెంచి అదనంగా 980 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నిధి రాబట్టుకున్నాడు అన్నారు. సంవత్సరానికి 25 వేల కోట్ల రూపాయలు మద్యంపై రాష్ట్రానికి ఆదాయం వస్తుందన్నారు. రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను మందు మయం చేసి తాగుబోతులను చేస్తున్నారని ధ్వజమెత్తారు.

end...బీజేపీ ని గెలిపిస్తే ప్రజాసేవకులుగా ఉంటామని టిఆర్ఎస్ గెలిపిస్తే గెలిచిన తెరాస నాయకులు ఫామ్ హౌస్ కు బానిసలుగా ఉంటారని అన్నారు.

బైట్.. డాక్టర్ లక్ష్మణ్ ,(భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు


Body:Tyy


Conclusion:jj

Last Updated : Jan 13, 2020, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.