ఆగస్టు నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలు ఇవే..
- ఆగస్టు 3వ- శ్రావణ పౌర్ణమి, శ్రీ హయగ్రీవజయంతి, శ్రీ విఖనస జయంతి
- ఆగస్టు 12 -శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం
- ఆగస్టు 13 -తిరుమల శ్రీవారి శిక్యోత్సవం
- ఆగస్టు 15- భారత స్వాతంత్య్రదినోత్సవం
- ఆగస్టు 21- శ్రీ వరాహ జయంతి
- ఆగస్టు 22- శ్రీ వినాయక చవితి
- ఆగస్టు 29- శ్రీ వామన జయంతి, మతత్రయ ఏకాదశి