ETV Bharat / city

మరికాసేపట్లో శంషాబాద్‌కు రానున్న ప్రత్యేక విమానం - విదేశాల్లోని భారతీయుల తరలింపు

special flight will arrive  from Kuwait to Hyderabad soon
మరికాసేపట్లో శంషాబాద్‌కు రానున్న ప్రత్యేక విమానం
author img

By

Published : May 9, 2020, 10:11 PM IST

Updated : May 9, 2020, 10:52 PM IST

22:08 May 09

మరికాసేపట్లో శంషాబాద్‌కు రానున్న ప్రత్యేక విమానం

      మరికాసేపట్లో కువైట్​ నుంచి 163 మంది భారతీయులతో బయలుదేరిన  ప్రత్యేక విమానం శంషాబాద్‌ విమానాశ్రయానికి రానుంది.  విమానాశ్రయంలో ప్రయాణికులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రయాణికులు అందరిని క్వారంటైన్‌కు తరలించనున్నారు. విమానాశ్రయం వద్ద పరిస్థితిని సీపీ సజ్జనార్‌ పర్యవేక్షిస్తున్నారు.  

Last Updated : May 9, 2020, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.