పురపాలక చట్టం-2019 బిల్లుకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పక్షనేత భట్టివిక్రమార్క... 12 మంది హస్తం నేతలను తెరాసలో విలీనం చేసుకోవడంపై ప్రస్తావించారు. నిబంధనలకు విరుద్ధంగా తమ సభ్యులను లాక్కున్నారని ఆరోపించారు. సభలో దీనిపై చర్చ జరగాలని సభాపతిని కోరారు. దీనిపై స్పందించిన స్పీకర్ పోచారం.. ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయస్థానంలో ఉన్నందున చర్చకు అనుమతించబోమని స్పష్టం చేశారు.
భట్టి ప్రతిపాదనను తిరస్కరించిన సభాపతి - శాసనసభ
శాసనసభలో పార్టీని విడిన 12 మంది ఎమ్మెల్యేల విషయాన్ని భట్టి ప్రస్తావించారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై చర్చించలేమని స్పీకర్ సమాధానమిచ్చారు.
speaker says to bhatti that don't deviate the topic be confined to the current topic that is muncipal act 2019