నిషేధిత గుట్కా అమ్మకం దారులకు సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పొలీసులు వణుకు పుట్టిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీలో రూ.2లక్షలు విలువ చేసే నిషేధిత గుట్కా, టొబాకో, విదేశీ సిగరెట్లను దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్, మొఘల్‌పురా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇనాయత్ హుస్సేన్ అనే వ్యక్తి నిషేధిత గుట్కా విక్రయిస్తున్నాడనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. చాకచక్యంగా అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. గుట్కా రహిత నగరంగా హైదరాబాద్‌ను మార్చడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు.
ఇవీ చూడండి: నోట్లో గుడ్డలు కుక్కి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి..