ETV Bharat / city

కిక్​బాక్సింగ్ అంటే ఏంటో చెప్పాలన్నదే నా కోరిక: సుమన్

ఎల్బీ స్టేడియం వేదికగా 25వ జాతీయ కిక్​బాక్సింగ్ ఛాంపియన్​ షిప్ పోటీలు నిర్వహించనున్నట్లు సినీ నటుడు సుమన్ తెలిపారు. అన్ని రాష్ట్రాల జట్టు పాల్గొంటాయని ఆయన వెల్లడించారు.

author img

By

Published : Aug 11, 2019, 1:25 PM IST

కిక్​బాక్సింగ్ అంటే ఏంటో చెప్పాలన్నదే నా కోరిక: సుమన్

ఈ నెల 25 నుంచి 29 వరకు హైదరాబాద్​లోని ఎల్బీ స్టేడియంలో 25వ జాతీయ కిక్​బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాలకు చెందిన జట్లు పాల్గొంటాయని సినీ నటుడు, దక్షిణ భారత కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఛైర్మన్ సుమన్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ.. కిక్ బాక్సింగ్ లాంటి కొన్నింటిని విస్మరిస్తోందంటున్న సుమన్​తో ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి...

ఇదీ చూడండి: భాజపాలో చేరనున్న మాజీమంత్రి మోత్కుపల్లి

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.