ETV Bharat / city

ప్రయాణికుల సౌకర్యార్థం నాలుగు ప్రత్యేక రైళ్లు

సంత్రగాచి-చెన్నై సెంట్రల్, కామఖ్య-యశ్వంత్​పూర్ మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపబోతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్​ ఓ ప్రకటనలో తెలిపారు.

south central railway announced to run four special trains
ప్రయాణికుల సౌకర్యార్థం నాలుగు ప్రత్యేక రైళ్లు
author img

By

Published : Oct 13, 2020, 12:52 AM IST

రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సంత్రగాచి-చెన్నై సెంట్రల్, కామఖ్య-యశ్వంత్​పూర్ మధ్య ఈ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్​ ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. పండుగల సందర్భంగా మరిన్ని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ఆయన తెలిపారు. వివరాలు త్వరలో ప్రకటిస్తామన్నారు.

ఇదీ చూడండి:'బిహార్​లో అప్పటివరకు ఎగ్జిట్ పోల్స్​పై నిషేధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.