మంత్రివర్గ విస్తరణలో కీలకనేతలకు చోటు దక్కింది. కేటీఆర్, హరీశ్‌రావు, సత్యవతి రాఠోడ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్‌ల పేర్లు ఖరారయ్యాయి. జిల్లా, సామాజిక సమీకరణాల ఆధారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరుగురి పేర్లు ఖరారు చేశారు. ఇద్దరు అనుభవజ్ఞులు, ఇద్దరు మహిళలు, ఒక ఎస్టీ, ఒక బీసీకి అవకాశం లభించింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మంత్రివర్గంలో ఆరుగురికి చోటు - మంత్రి వర్గ విస్తరణ
మంత్రివర్గంలో ఆరుగురికి చోటు
12:24 September 08
ఈరోజు సాయంత్రం ఆరుగురు నూతన మంత్రుల ప్రమాణస్వీకారం
12:24 September 08
ఈరోజు సాయంత్రం ఆరుగురు నూతన మంత్రుల ప్రమాణస్వీకారం
మంత్రివర్గ విస్తరణలో కీలకనేతలకు చోటు దక్కింది. కేటీఆర్, హరీశ్‌రావు, సత్యవతి రాఠోడ్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్‌ల పేర్లు ఖరారయ్యాయి. జిల్లా, సామాజిక సమీకరణాల ఆధారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరుగురి పేర్లు ఖరారు చేశారు. ఇద్దరు అనుభవజ్ఞులు, ఇద్దరు మహిళలు, ఒక ఎస్టీ, ఒక బీసీకి అవకాశం లభించింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Last Updated : Sep 8, 2019, 12:56 PM IST