హైదరాబాద్‌లో రాత్రి ఏడు గంటల తరువాత లాక్‌డౌన్ పూర్తి స్థాయిలో అమలవుతోంది. కర్ఫ్యూ ఆంక్షల కారణంగా రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. నగరానికి గుండెకాయ లాంటి హైటెక్ సిటీ ప్రాంతంలో లాక్‌డౌన్ అమలు తీరుపై ఈటీవీ-భారత్ ప్రతినిధి ప్రత్యక్షంగా వివరిస్తారు.
లాక్‌డౌన్ పటిష్ఠం.. రోడ్లన్నీ నిర్మానుష్యం - హైదరాబాద్‌లో కర్ఫ్యూ
వేలాది వాహనాలు తిరిగే హైదరాబాద్ రహదారులు బోసిపోతున్నాయి. కరోనా పట్ల ప్రజల్లో భయంతోపాటు అవగాహన పెరగడం వల్ల కర్ఫ్యూ పూర్తిస్థాయిలో అమలవుతోంది.
లాక్‌డౌన్ పటిష్ఠం.. రోడ్లన్నీ నిర్మానుష్యం