ETV Bharat / city

KTR Tweet on Modi: మోదీకి నోబెల్ బహుమతి ఎందులో ఇవ్వాలి..? - కేటీఆర్ న్యూస్ అప్​డేట్ట

KTR Tweet on Modi: మోదీ సర్కార్​పై మంత్రి కేటీఆర్​ మరోసారి ట్విటర్​లో విరుచుకుపడ్డారు. మోదీకి నోబెల్ బహుమతి ఇవ్వాలని వ్యగ్యంగా ట్వీట్ చేశారు. అంతర్జాతీయంగా నరేంద్ర మోదీ చేస్తున్న సేవలను గుర్తించి ఆయనకు నోబెల్ బహుమతులు ఇవ్వాలని సూచించారు. అయితే ఏ రంగంలో ఇవ్వాలో చెప్పాలని ప్రశ్నించారు.

Ktr
Ktr
author img

By

Published : Oct 17, 2022, 10:37 AM IST

KTR Tweet on Modi: దేశ ప్రధాని మోదీపై ట్విటర్​లో మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రానికి రావల్సిన నిధుల కేటాయింపులు, పొరుగు రాష్ట్రాలకు మోదీ కేటాయింపులపై తరుచూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోన్న కేటీఆర్.... తాజాగా మోదీకి నోబెల్ బహుమతి ఎందుకు ఇవ్వకూడదంటూ ఎద్దేవా చేశారు.

వైద్య, ఆర్థిక, శాంతి, భౌతిక శాస్త్ర రంగాల్లో మోదీకి నోబెల్ బహుమతికి అర్హుడు ఎందుకు కారాదంటూ కేటీఆర్ ప్రశ్నించారు. కొవిడ్ వ్యాక్సిన్ కొనుగోలు చేయడంలో వైద్యరంగంలో నోబెల్ కు మోదీ ఇవ్వకూడాదా అంటూ ప్రశ్నించిన కేటీఆర్.... నోట్ల రద్దు, స్విస్ బ్యాంకు నుంచి మనీ రిటర్న్స్ కు గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ఇవ్వాలన్నారు. అలాగే 6 గంటల్లో రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధాన్ని ఆపినందుకు శాంతి బహుమతి ఇవ్వాలన్నారు. రాడార్ సిద్ధాంతానికిగాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి మోదీ అర్హుడంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.

  • Modi Ji deserves Nobel prize but in which category?

    ❇️ Nobel for Medicine - discovering Covid Vaccine

    ❇️ Nobel for Economics - Demonetisation & Swiss Black Money Returns

    ❇️ Nobel for Peace - Stopping the Russia-Ukraine war for 6 hours

    ❇️ Nobel for Physics - Radar Theory

    — KTR (@KTRTRS) October 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

తానూ ఓ సీఐ బంధువునని మీర్‌పేట్‌లో మహిళ హల్​చల్​

ఈనెల 20 లేదా 21న భాజపాలో చేరనున్న బూరనర్సయ్య గౌడ్‌

కోతులకు సొంత భూమి.. గ్రామంలో 32 ఎకరాలు వాటి పేరు మీదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.