ETV Bharat / city

సికింద్రాబాద్​ రైల్యే స్టేషన్​లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

ప్రయాణికుల రక్షణ భద్రతే ధ్యేయంగా రైల్వే స్టేషన్​లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పంద్రాగస్టు, బక్రీద్ సందర్భంగా ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో సోదాలు చేపట్టారు.

author img

By

Published : Aug 13, 2019, 9:33 AM IST

సికింద్రాబాద్​ రైల్యే స్టేషన్​లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

రైల్వే జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల వద్ద ఉన్న బ్యాగులను సోదాలు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల భద్రతను దృష్టిలో ఉంచుకొని పలు ప్లాట్ ఫారంలలో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రయాణికులకు సూచించారు. రైల్వే స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు.

సికింద్రాబాద్​ రైల్యే స్టేషన్​లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

ఇదీ చూడండి: పథకం ప్రకారం భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Vamshi Secunderabad సికింద్రాబాద్.. యాంకర్..ప్రయాణికుల భద్రత రక్షణ ద్యేయంగా రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు స్పష్టం చేశారు ..పంద్రాగస్టు,బక్రీద్ సందర్భంగా ఇంటలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహించారు..రైల్వే grp మరియు ఆర్పిఎఫ్ సంయుక్తంగా రైల్వే స్టేషన్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు ..ప్రయాణికుల వద్ద ఉన్న బ్యాగులను రైల్వే పోలీసులు తనిఖీ చేశారు..రైల్వే స్టేషన్ లోని పలు ప్లాట్ ఫారం లలో భద్రతను దృష్టిలో ఉంచుకొని తనిఖీలు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు..రైల్వే స్టేషన్ లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రయాణికులకు సూచించారు..సంఘ విద్రోహ శక్తులు రైల్వే స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.