ETV Bharat / city

'ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడమే లక్ష్యం'

హైదరాబాద్​లో 'ఏబీసీడీ వర్గీకరణ.. భవిష్యత్తు కార్యాచరణ' అంశంపై ఎస్సీ సంఘాల నేతలతో ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి రౌండ్​టేబుల్​ సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం కోసం తాము పోరాటం కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.

sc corporation chairman on abcd bifurcation
ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడమే లక్ష్యం'
author img

By

Published : Oct 13, 2020, 5:01 AM IST

ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడమే లక్ష్యంగా తాము పోరాటం కొనసాగిస్తామని ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి అన్నారు. హైదరాబాద్​లో 'ఏబీసీడీ వర్గీకరణ.. భవిష్యత్తు కార్యాచరణ' అంశంపై ఎస్సీ సంఘాల నేతలతో రౌండ్​టేబుల్​ సమావేశం నిర్వహించారు.

తెరాసతో పాటు ఇతర పార్టీల సహాకారంతో కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏబీసీడీ వర్గీకరణపై నిర్ణయం జరిగిందని వివరించారు. జనాభా ప్రకారం వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:'పెండింగ్​లోని ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తులంన్నింటినీ పరిష్కరించాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.