సోషల్‌మీడియాలో(samantha instagram name changed) హీరోయిన్ సమంత మరోసారి తన పేరు మార్చుకున్నారు. అక్టోబర్ 2 చైతూతో డివర్స్ ప్రకటన ముందు వరకు ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఎస్' అనే అక్షరాన్ని మాత్రమే పెట్టిన సామ్(Nagachaitanya Sam divorce).. మళ్లీ 'సమంత'గా పేరు మార్చారు.
నాగచైతన్యతో(naga chaitanya samantha marriage) పెళ్లికి ముందు వరకు సోషల్‌మీడియా ఖాతాలకు 'సమంత రుతు ప్రభు' అనే పేరు ఉండేది. 2017లో చైతూతో వివాహం తర్వాత 'సమంత అక్కినేని'గా మార్చుకున్నారు.
ఇటీవల కొద్ది రోజుల క్రితం ఆ పేరును తొలగించి 'ఎస్'(chaysam divorce reason) అని మార్చుకోవడం వల్ల విడాకులు తీసుకోబోతున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఆ రూమర్స్‌ను నిజం చేస్తూ చైతూ, సామ్ అక్టోబర్ 2 విడిపోబోతున్నట్లు ప్రకటించారు. విడిపోయిన మరుసటి రోజే(అక్టోబర్ 3) సామ్ తన సామాజిక మాధ్యమాల ఖాతా పేరును మళ్లీ సమంతగా పెట్టారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇదీ చూడండి: నాగచైతన్య, సమంత.. వీరి ప్రేమకథ మాయ చేసింది!