ETV Bharat / city

మాస్కు లేదా... అయితే చెంపలు వాచినట్టే! - saluru police police punish the people withuot masks

మాస్కులు పెట్టుకోకుండా బయట తిరుగుతుంటే ఏం చెప్తారు. మహా అయితే పెట్టుకోండయ్యా... లేకపోతే కరోనా వచ్చి పోతారు అని పోలీసులు హెచ్చరిస్తారు. కానీ ఒకరితో మరొక్కరికి చెంపలు వాయించడం ఎప్పుడైనా చూశారా. ఈ వీడియో చూడండి మీకే తెలుస్తుంది.

masks news in Andhra pradesh
masks news in Andhra pradesh
author img

By

Published : Jun 5, 2020, 7:47 PM IST

మాస్కు లేదా... అయితే చెంపలు వాచినట్టే!

ఆంధ్రప్రదేశ్​లోని విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో మాస్క్ ధరించకుండా తిరుగుతున్న వారికి పోలీసులు వినూత్నంగా బుద్ధి చెప్పారు. మాస్క్ పెట్టుకోకుండా వచ్చిన వారి చెంపలు... మరొకరితో వాయింప జేస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుండా వ్యాపారాలు చేస్తున్న వారి నుంచి రూ. 3,400 అపరాధ రుసుము వసూలు చేశారు.

ఇదీ చదవండి: వైద్యుడు సుధాకర్‌ డిశ్ఛార్జికి హైకోర్టు సమ్మతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.