హైదరాబాద్ అంబర్‌పేటలో వరంగల్ జిల్లా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ముందు వెళ్తున్న ఆటోను బస్సు ఢీకొట్టడం వల్ల ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
- ఇదీ చూడండి : నదిలో బోటు బోల్తా- ప్రమాద సమయంలో 60 మంది