ETV Bharat / city

ఇండియన్ పెట్రోల్ బంక్ నిర్మాణాలు కూల్చివేత - కూకట్​పల్లి రెవిన్యూ అధికారుల వార్తలు

కూకట్​పల్లిలోని వడ్డేపల్లి ఎంక్లేవ్ ఎదురుగా ఉన్న అక్రమ నిర్మాణాలను రెవిన్యూ అధికారులు తొలిగించారు. నాలా, బఫర్​జోన్ పరిధిలో ఉన్న భూమిలో నిర్మించనున్న ఇండియన్ పెట్రోల్ బంక్​కు చెందిన నిర్మాణాలను జేసీబీతో కూల్చివేశారు.

revenue officers demolished indian petrol bunk Structures at kukatpally
ఇండియన్ పెట్రోల్ బంక్ నిర్మాణాలను తొలగించిన అధికారులు
author img

By

Published : Feb 5, 2021, 8:23 PM IST

కూకట్​పల్లిలోని వడ్డేపల్లి ఎంక్లేవ్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేస్తోన్న ఇండియన్ పెట్రోల్ బంక్ నిర్మాణాన్ని పోలీసు బందోబస్తు మధ్య తొలిగించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసి.. చర్యలు చేపట్టారు.

వడ్డేపల్లి ఎంక్లేవ్ ఎదురుగా నూతనంగా ఇండియన్ పెట్రోల్ బంక్ నిర్మిస్తున్నారు. ఈ స్థలంలో 452 గజాల స్థలం నాలా, బఫర్ జోన్ పరిధిలోకి వస్తుంది. ఈ మేరకు కూకట్​పల్లి మండల రెవెన్యూ అధికారులు అందులోని నిర్మాణాలు తొలిగించారు. నాలా స్థలాన్ని ఆక్రమించి.. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: విద్యావాలంటీర్లను రెగ్యూలర్ చేయాలి: ఆర్​.కృష్ణయ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.