ETV Bharat / city

కేంద్ర ఎన్నికల  సంఘానికి రేవంత్​ రెడ్డి ఫిర్యాదు - ec

ప్రచారానికి అధికార యంత్రాంగం ఆటంకం కలిగిస్తోందని మల్కాజిగిరి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రేవంత్​ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అధికారులు తెరాసకు వత్తాసు పలుకుతున్నారని ఫిర్యాదు లేఖలో ఆరోపించారు.

revanth
author img

By

Published : Apr 8, 2019, 3:20 PM IST

కేంద్ర ఎన్నికల సంఘానికి మల్కాజిగిరి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రేవంత్​ రెడ్డి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ పరిధిలో ప్రచారానికి అధికారులు ఆటంకం కల్గిస్తున్నారని లేఖలో తెలిపారు. స్థానిక అధికారులు తెరాసకు వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపించారు. ప్రచార వాహనాలను కుంటిసాకులతో అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్​ మద్దతుదారులను బెదిరిస్తున్నారని... తెరాసలో చేరమని ఒత్తిడి చేస్తున్నారని వెల్లడించారు. 10 గంటల వరకు సమయం ఉన్నా 7 గంటలకే ప్రచారం ముగించాలంటున్నారన్నారు. ప్రచారానికి ఆటంకాలు కలుగకుండా సాఫీగా సాగేట్లు చూడాలని రేవంత్‌ రెడ్డి లేఖలో విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ఎన్నికల సంఘానికి రేవంత్​ రెడ్డి ఫిర్యాదు

ఇవీ చూడండి: 'సత్తా ఉన్న అభ్యర్థులనే కాంగ్రెస్ బరిలోకి దింపింది'

Intro:tg_srd_17_07_trs_joinings_gajwel_av_g2
అశోక్ గజ్వెల్ 9490866696
ప్రజలంతా కారు గుర్తుకు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. తెరాస కార్యకర్తలు కేవలం ఓటర్లను పోలింగ్ బూత్ లకు చేర్చే బాధ్యతను తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.

Body:గజ్వేల్ నియోజకవర్గంలో లో త్వరలో నే లక్షా యాభై వేల ఎకరాలకు సాగునీరు రాబోతుందని అందుకు ప్రతిఫలంగా గజ్వేల్ నియోజకవర్గం లో లో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో 150000 మెజార్టీని లోక్సభ తెరాస అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డికి ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు

Conclusion:లోక్సభ ఎన్నికల సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గంలో తెరాసలోకి ఇతర పార్టీల నుంచి నాయకులు తెరాస లో చేరుతున్నారు గద్వాల్ పట్టణంలో మాజీ మంత్రి హరీష్ రావు సమక్షంలో లో సుమారు 200 మంది ది ఇతర పార్టీల కార్యకర్తలు తెరాసలో చేరారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.