ETV Bharat / city

'ఎల్​ఆర్​ఎస్​ లేకున్నా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి'

ఎల్​ఆర్​ఎస్​ లేకున్నా... ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయాలని... రంగారెడ్డి జిల్లా హయత్​నగర్​ సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయం ముందు స్థిరాస్తి వ్యాపారులు ఆందోళనకు దిగారు.

realters protest at hayathanagar sub registrar office against lrs
ఎల్​ఆర్​ఎస్​ లేకున్నా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయాలి: రియల్టర్లు
author img

By

Published : Dec 23, 2020, 10:37 PM IST

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు స్థిరాస్తి వ్యాపారస్తులు ఆందోళనకు దిగారు. ఎల్​ఆర్​ఎస్​ లేకున్నా ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

డాక్యుమెంట్ రైటర్ షాపులను మూసివేసి... ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అడ్డుకున్నారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు వంటావార్పు చేస్తామని స్థిరాస్తి వ్యాపారులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ధరణిని రద్దు చేసి ప్రజలకు న్యాయం చేయాలి: భాజపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.