ETV Bharat / city

'సురేందర్​ గౌడ్​ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి' - tsrtc strike in 2019

14 ఏళ్లు ఆర్టీసీ కండక్టర్​గా సేవలందించిన సురేందర్​గౌడ్​ ఆత్మహత్య చేసుకోవడానికి కేసీఆర్​ ప్రభుత్వమే కారణమని తోటి కార్మికులు ఆరోపించారు.

రాణిగంజ్​ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మె
author img

By

Published : Oct 14, 2019, 3:24 PM IST

రాణిగంజ్​ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల సమ్మె

ఆర్టీసీ కండక్టర్​ సురేందర్​ గౌడ్​ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ హైదరాబాద్​ రాణిగంజ్​ వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. 14 ఏళ్లు ఆర్టీసీకి సేవలందించిన సురేందర్​.. ఉద్యోగం నుంచి తొలగించడం వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. అతని కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిపో వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు.. లోపలికి వెళ్లకుండా పోలీసులు ముళ్లకంచె అడ్డుగా వేశారు.

Intro:డ్రైవర్ శ్రీనివాసుడు మృతికి సంతాపం, కొవ్వొత్తులతో ఉద్యోగులు నాయకులు ర్యాలీ

Body:ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి సంతాపంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఉద్యోగులు నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వం one mukhi మంత్రి ఇ కేసీఆర్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బిజాపూర్ రహదారిపై ప్రదర్శన నిర్వహించారు శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించి విధుల్లోకి తీసుకోవాలని నాయకులు కోరారు.

Conclusion:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సుభాష్ రెడ్డి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.