ETV Bharat / city

వర్సిటీ భూములు రక్షించాలని ప్రొఫెసర్ల పాదయాత్ర - హైదరాబాద్‌ వార్తలు

హైదరాబాద్‌ విశ్వవిద్యాలయానికి చెందిన స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్లు రెండు కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. యూనివర్సిటీ భూములను కాపాడాలని ప్రొఫెసర్ పి.రాములు డిమాండ్‌ చేశారు.

rally-in-the-presence-of-hcu-professor-from-brahma-kumari-to-tngos-colony
వర్సిటీ భూములు కబ్జా: ప్రొఫెసర్ పి.రాములు
author img

By

Published : Feb 5, 2021, 4:23 PM IST

హైదరాబాద్‌ యూనివర్సిటీకి సంబంధించిన భూములను కబ్జా చేయడానికి బడా నిర్మాణ సంస్థలు యత్నిస్తున్నాయని ప్రొఫెసర్ పి.రాములు ఆరోపించారు. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ నుంచి టీఎన్జీవోస్​ కాలనీ వరకు యూనివర్సిటీకి చెందిన స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీ ప్రొఫెసర్లు అదే ప్రాంతంలో రెండు కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు.

వర్సిటీ భూములు రక్షించాలని ప్రొఫెసర్ల పాదయాత్ర

ఇదీ చూడండి: పెళ్లైన రెండునెలలకే చంపేశాడు.. ఆపై...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.