ETV Bharat / city

భద్రాచలం, మణుగూరు మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారుల నియామకం - గోదావరి నదిలో పెరుగుతున్న వరద ప్రవాహం

Rains and Floods in telangana live updates

author img

By

Published : Jul 15, 2022, 6:20 AM IST

Updated : Jul 15, 2022, 9:55 PM IST

21:54 July 15

భద్రాచలం, మణుగూరు మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారుల నియామకం

  • భద్రాచలం, మణుగూరు మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారుల నియామకం
  • ప్రత్యేకాధికారులతో పాటు అదనంగా పారిశుద్ధ్య సిబ్బందిని కేటాయించిన ప్రభుత్వం

21:20 July 15

భద్రాచలం వద్ద 70.9 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో గోదావరి నీటిమట్టం
  • భద్రాచలం వద్ద 70.9 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • గోదావరిలోకి 24.24 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం
  • భద్రాచలం వద్ద కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక
  • గతంలో రెండుసార్లు 70 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం
  • భద్రాచలంలో 36 ఏళ్ల తర్వాత 70 అడుగులు దాటిన నీటిమట్టం
  • గోదావరి నీటిమట్టం 75 అడుగులు దాటితే 50 ఏళ్ల రికార్డు బ్రేక్
  • ఆరుసార్లు 60 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం

20:17 July 15

భద్రాచలం వద్ద 70.8 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద ప్రమాద స్థాయిలో గోదావరి నీటిమట్టం
  • భద్రాచలం వద్ద 70.8 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • గోదావరిలోకి 24.18 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం

19:51 July 15

కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో తప్పిన ప్రమాదం

  • కామారెడ్డి: గాంధారి మం. తిమ్మాపూర్‌లో తప్పిన ప్రమాదం
  • తిమ్మాపూర్‌లో ఇళ్లపై తెగిపడిన 11 కేవీ విద్యుత్ తీగలు
  • విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు
  • సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేపట్టిన విద్యుత్ సిబ్బంది

19:33 July 15

భద్రాచలం వద్ద 70.7 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద 70.7 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • గోదావరిలోకి 24.13 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం

18:57 July 15

భద్రాచలంలో సహాయక చర్యలపై అధికారులతో సీఎస్​ టెలీకాన్ఫరెన్స్​

  • భద్రాద్రి కలెక్టర్, ఎస్పీతో సీఎస్ సోమేశ్ కుమార్ టెలీకాన్ఫరెన్స్
  • టెలీకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి పువ్వాడ, నీటిపారుదలశాఖ అధికారులు
  • భద్రాచలంలో కొనసాగుతున్న సహాయ, పునరావాస చర్యలపై సమీక్ష
  • సహాయ బృందాలను భద్రాచలం, కొత్తగూడెంలో ఉంచాలన్న మంత్రి
  • ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, సింగరేణి, రెస్క్యూ బృందాలను ఉంచాలన్న మంత్రి
  • పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలన్న సీఎస్ సోమేశ్ కుమార్
  • నీటిమట్టం 80 అడుగులు చేరినా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలన్న సీఎస్
  • లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే శిబిరాలకు తరలించాలన్న సీఎస్
  • పది ఎన్డీఆర్ఎఫ్, ఐదు ఆర్మీ,సింగరేణి బృందాలు భద్రాచలంలో ఉన్నాయన్న సీఎస్
  • వరదల వల్ల ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలన్న సీఎస్
  • రాత్రికి ఐటీసీ భద్రాచలంలో హెలికాప్టర్ అందుబాటులో ఉంటుందన్న సీఎస్
  • రాత్రికి 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు భద్రాచలం చేరుకుంటాయన్న సీఎస్
  • భద్రాచలానికి బోట్లు, బస్సులు, ట్రక్కులు పంపుతున్నట్లు తెలిపిన సీఎస్
  • సహాయ, పునరావాస చర్యల పర్యవేక్షణ కోసం సీనియర్ పోలీసులు
  • సీనియర్‌ పోలీసు అధికారులను నియమించినట్లు తెలిపిన డీజీపీ

18:17 July 15

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

  • శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
  • జూరాల నుంచి శ్రీశైలానికి 1.47 లక్షల క్యూసెక్కుల వరద
  • సుంకేశుల నుంచి 1.31 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం
  • శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 840.1 అడుగులు
  • శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు
  • శ్రీశైలంలో ప్రస్తుత నీటినిల్వ 61.92 టీఎంసీలు
  • శ్రీశైలంలో పూర్తి నీటినిల్వ 215.8 టీఎంసీలు
  • శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
  • విద్యుదుత్పత్తి అనంతరం 31,784 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల

17:33 July 15

భద్రాచలం వద్ద 70.3 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద మహోగ్రరూపం దాల్చిన గోదావరి
  • గంటగంటకూ ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • భద్రాచలం వద్ద 70.3 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • ఎగువ నుంచి గోదావరిలోకి 23.92 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

17:32 July 15

మంథనిలో ఎంఎల్ఎస్ పాయింట్ నీటమునక

  • పెద్దపల్లి: మంథనిలో ఎంఎల్ఎస్ పాయింట్ నీటమునక
  • మండలాల్లో రేషన్‌ షాపులకు ఎంఎల్ఎస్ ద్వారా సరకులు సరఫరా
  • ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ మునకతో సుమారు రూ.3 కోట్ల మేర నష్టం
  • 380 టన్నుల బియ్యం, 65 క్వింటాళ్ల చక్కెర, 5 లక్షల గన్నీ సంచులు మునక

17:04 July 15

కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద స్వల్పంగా తగ్గిన వరద

  • భూపాలపల్లి: కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద స్వల్పంగా తగ్గిన వరద
  • కొనసాగుతున్న గోదావరి, ప్రాణహిత నదుల ఉద్ధృతి
  • కాళేశ్వరం పుష్కర ఘాట్లు, శివారులో గోదావరి, ప్రాణహిత ఉద్ధృతి
  • నిన్న 16.8 మీటర్ల నుంచి 15 మీటర్లకు తగ్గిన గోదావరి నీటిమట్టం
  • వరద ఉద్ధృతి తగ్గినా ప్రభావిత ప్రాంతాల్లో ప్రమాదకరంగా వరద
  • వరదల వల్ల తెలంగాణ-మహారాష్ట్ర వంతెన మీదుగా నిలిచిన రాకపోకలు
  • కాళేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద దెబ్బతిన్న అప్రోచ్ రోడ్డు

17:03 July 15

భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో అన్ని గ్రామాలు జల దిగ్బంధం

  • భూపాలపల్లి: పలిమెల మండలంలో అన్ని గ్రామాలు జల దిగ్బంధం
  • మహాదేవ్‌పూర్ మండలంలో 10 గ్రామాలు జల దిగ్బంధం
  • తాగునీరు, విద్యుత్, వైద్యం, రవాణాకు తీవ్ర ఇబ్బందులు

17:02 July 15

భారీ వరదలతో కొట్టుకుపోయిన పార్వతి బ్యారేజ్‌కు వెళ్లే రహదారి

  • పెద్దపల్లి: భారీ వరదలతో కొట్టుకుపోయిన పార్వతి బ్యారేజ్‌కు వెళ్లే రహదారి
  • వరదలకు మంథని మం. సిరిపురంలో కొట్టుకుపోయిన రోడ్డు
  • రోడ్డు కొట్టుకుపోవడంతో మంచిర్యాల జిల్లా వైపు నిలిచిన రాకపోకలు
  • వరదల వల్ల పొలాల్లో భారీగా మట్టి మేటలు, ఆందోళనలో రైతులు

16:30 July 15

వరద నష్టంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష

  • ఆదిలాబాద్: వరద నష్టంపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష
  • సమీక్షలో పాల్గొన్న ఎమ్యెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపూరావు
  • సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ సిక్తా పట్నాయక్, అధికారులు

16:29 July 15

భద్రాచలం వద్ద 70.10 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద 70.10 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • ఎగువ నుంచి గోదావరిలోకి 23.82 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

16:28 July 15

భూపాలపల్లి జిల్లా కుదురుపల్లిలో ఉద్రిక్తత

  • భూపాలపల్లి: మహాదేవ్‌పూర్ మం. కుదురుపల్లిలో ఉద్రిక్తత
  • భూపాలపల్లి: అటవీ అధికారులు, స్థానికులకు మధ్య వాగ్వాదం
  • కుదురుపల్లి గ్రామాన్ని ముంచెత్తిన గోదావరి వరద
  • వరదల వల్ల ఎత్తైన ప్రదేశాల్లో గుడిసెలు వేసుకున్న స్థానికులు
  • గ్రామస్థులు గుడిసెలు వేసుకోవడంపై అటవీ అధికారుల అభ్యంతరం
  • భూపాలపల్లి: అటవీ అధికారులపై తిరగబడిన గ్రామ ప్రజలు

15:39 July 15

వరద నష్టంపై ప్రతిపాదనలిస్తే కేంద్ర నిధుల కోసం సహకరిస్తాం: అర్వింద్‌

  • నిజామాబాద్: వరదకు తెగిన చెక్‌డ్యామ్‌ను పరిశీలించిన ఎంపీ అర్వింద్‌
  • వేల్పూర్ మం. పచ్చలనడుకుడ వద్ద పెద్దవాగుపై తెగిన చెక్‌డ్యామ్
  • నాసిరకం నిర్మాణాల వల్లే చెక్‌డ్యామ్‌లు కొట్టుకుపోయాయి: అర్వింద్‌
  • పంట నష్టం అంచనా వేసి.. పరిహారం ఇచ్చి ఆదుకోవాలి: అర్వింద్‌
  • ఫసల్‌బీమా యోజన లేక తెలంగాణ రైతులు నష్టపోతున్నారు: అర్వింద్‌
  • వరద నష్టంపై ప్రతిపాదనలిస్తే కేంద్ర నిధుల కోసం సహకరిస్తాం: అర్వింద్‌

15:12 July 15

భద్రాచలం వద్ద 69.90 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

  • భద్రాచలం వద్ద 69.90 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • ఎగువ నుంచి గోదావరిలో 23.70 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

14:37 July 15

భద్రాద్రిలో మహోగ్రరూపం దాల్చిన గోదావరి.. 70 అడుగులకు నీటిమట్టం

  • భద్రాచలం వద్ద 69.60 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • ఎగువ నుంచి గోదావరిలో 23.52 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

13:37 July 15

  • భద్రాచలం వద్ద 69.40 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • ఎగువ నుంచి గోదావరిలో 23.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

12:33 July 15

  • భద్రాచలం వద్ద 69 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • ఎగువ నుంచి గోదావరిలో 23.15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

11:59 July 15

  • మంచిర్యాల: సిరోంచ వైపు కుంగిన ప్రాణహిత వంతెన అప్రోచ్‌ రోడ్డు
  • అప్రోచ్‌ రోడ్డు కొట్టుకుపోవడంతో మహారాష్ట్రతో తెగిన సంబంధాలు
  • మహారాష్ట్ర-తెలంగాణ మధ్య నిలిచిపోయిన వాహనాల రాకపోకలు
  • కోటపల్లి మండలం రాపనపల్లి-సిరోంచ మధ్య ప్రాణహిత వంతెన

11:57 July 15

గోదావరిలో ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం..

  • భద్రాచలం వద్ద గోదావరిలో ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం
  • భద్రాచలం: గంటగంటకూ భారీగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
  • ఉ.11 గంటల వరకు 68.70 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • ఎగువ నుంచి గోదావరిలో 22.99 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

11:44 July 15

11:43 July 15

మహారాష్ట్ర-తెలంగాణ మధ్య నిలిచిపోయిన వాహనాల రాకపోకలు

11:21 July 15

  • భద్రాచలం వరద సహాయచర్యల వేగవంతానికి సీఎం కేసీఆర్‌ ఆదేశం
  • భద్రాచలానికి అదనపు రక్షణ సామగ్రి తరలించాలని సీఎస్‌కు సీఎం ఆదేశం
  • హెలికాప్టర్ అందుబాటులో ఉంచాలని సీఎస్‌ను ఆదేశించిన సీఎం కేసీఆర్‌
  • భద్రాచలంలో తాజా పరిస్థితులపై మంత్రి పువ్వాడను ఆరా తీసిన సీఎం

10:40 July 15

మిషన్‌ భగీరథ నీటిసరఫరా నిలిపివేత..

  • భద్రాద్రి జిల్లావ్యాప్తంగా మిషన్‌ భగీరథ నీటిసరఫరా నిలిపివేత
  • మిషన్ భగీరథ ఇంటెల్‌వెల్, సబ్‌స్టేషన్ వద్దకు చేరిన వరద
  • భద్రాద్రి: ప్రమాదకరంగా మారిన విద్యుత్‌స్తంభాలు, తీగలు
  • ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీటిసరఫరా నిలిపివేత

10:29 July 15

  • భద్రాద్రి: బూర్గంపాడు, సారపాక, నాగినేనిప్రోలు, రెడ్డిపాలెం జలదిగ్బంధం
  • ఆయా గ్రామాల్లో వరదలో చిక్కుకున్న 200 మంది బాధితులు
  • బాధితులను రక్షించేందుకు రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
  • ఐటీసీ పేపర్ కర్మాగారంలోకి చేరిన గోదావరి వరదనీరు
  • వరదనీరు చేరడంతో కర్మాగారాన్ని నిలిపివేసిన యాజమాన్యం

  • ఉ.10 గంటల వరకు 68.30 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • ఎగువ నుంచి గోదావరిలో 22.76 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

10:13 July 15

70 అడుగులు దాటే అవకాశం..

  • భద్రాచలంలో మధ్యాహ్నానికి నీటిమట్టం 70 అడుగులు దాటే అవకాశం: పువ్వాడ
  • 80 అడుగుల నీటిమట్టం దాటినా భారీ నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాం: పువ్వాడ
  • గోదావరి తీవ్రత తెలియక ప్రజలు కొంత భయాందోళనలో ఉన్నారు: పువ్వాడ
  • ముంపు గ్రామాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాం: పువ్వాడ

10:02 July 15

తెరాస నేతలను అభినందించిన కేటీఆర్‌..

  • వరద ప్రభావిత ప్రాంతాల తెరాస నేతలను అభినందించిన కేటీఆర్‌
  • వరద బాధితులకు అండగా ఉంటున్నారని ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్‌
  • సీఎం ఆదేశాలతో పార్టీ శ్రేణులు బాధితులకు అండగా నిలబడ్డారన్న కేటీఆర్‌

09:57 July 15

  • భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద ప్రవాహం
  • వరదనీటిలో మునిగిపోయిన మేడిగడ్డ పంప్‌హౌస్
  • మేడిగడ్డ బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 28,62,390 క్యూసెక్కులు
  • మేడిగడ్డ బ్యారేజీ మొత్తం 85 గేట్ల ద్వారా నీటివిడుదల
  • అన్నారం బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 11,39,665 క్యూసెక్కులు
  • అన్నారం బ్యారేజీ మొత్తం 66 గేట్ల ద్వారా నీటి విడుదల

09:46 July 15

  • నిజామాబాద్: ఖానాపూర్ వాగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
  • నిన్న ఉదయం వాగు దాటుతూ ప్రవాహానికి కొట్టుకుపోయిన బాపన్న
  • ఖానాపూర్‌ వాగు నుంచి బాపన్న మృతదేహం వెలికితీసిన ఎన్డీఆర్ఎఫ్

09:33 July 15

  • భద్రాచల పట్టణంలో ముంపు కాలనీల్లో మంత్రి పువ్వాడ పర్యటన
  • పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రజలును కోరిన మంత్రి పువ్వాడ
  • మోకాలు లోతు వరకు నీటిలో దిగి ప్రజలను అప్రమత్తం చేసిన పువ్వాడ

  • ఉ.9గంటల వరకు 67.90 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • ప్రస్తుతం గోదావరిలో 22.53 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

09:32 July 15

  • భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఆవరణలోకి చేరిన వరదనీరు
  • ప్లాంట్ ఆవరణలోని కోల్‌స్టాక్ పాయింట్ వద్దకు చేరిన గోదావరి వరద
  • వరద ప్రవాహం పెరుగుతుండడంతో అప్రమత్తమైన అధికారులు

09:32 July 15

  • జగిత్యాల: బోర్నపల్లి వద్ద గల్లంతైన టీవీ ఛానల్‌ విలేకరి కారు లభ్యం
  • కారుతో పాటు గల్లంతైన విలేకరి కోసం గాలిస్తున్న అధికారులు

09:32 July 15

  • కడెం నారాయణరెడ్డి జలాశయానికి తగ్గుముఖం పట్టిన వరద
  • కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు
  • కడెం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 681.90 అడుగులు
  • కడెం జలాశయం ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 1.90 లక్షల క్యూసెక్కులు

09:14 July 15

08:48 July 15

  • భూపాలపల్లి: కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద తగ్గిన వరద
  • కాళేశ్వరం పుష్కర ఘాట్లు, శివారు ప్రాంతంలో ఉభయ నదుల ప్రవాహం
  • తెలంగాణ-మహారాష్ట్ర వంతెన మీదుగా నిలిచిన రాకపోకలు
  • మేడిగడ్డ వద్ద ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయక చర్యలు
  • జలదిగ్బంధంలో ఉన్న వారిని తీసుకొస్తున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
  • సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను పడవల ద్వారా దాటిస్తున్న రెస్క్యూ బృందం

08:47 July 15

  • భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టుకు తగ్గని వరద
  • వరదనీటిలో మునిగిపోయిన మెడిగడ్డ పంప్‌హౌస్
  • మేడిగడ్డ బ్యారేజీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 28,67,650 క్యూసెక్కులు

08:32 July 15

తగ్గుతున్న వరద ప్రవాహం..

  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు తగ్గుతున్న వరద ప్రవాహం
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,45,216 క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 1,08,570 క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1087.70 అడుగులు
  • శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 75.46 టీఎంసీలు
  • శ్రీరాంసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 90.30 టీఎంసీలు

08:26 July 15

  • ఉ.8 గంటల వరకు 67.50 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • ప్రస్తుతం గోదావరిలో 22.28 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

  • ములుగు జిల్లాలో వర్షాల కారణంగా 38 గ్రామాలకు రాకపోకలు బంద్‌
  • ములుగు: 52 పునరావాస కేంద్రాల్లో 4,766 మందికి ఆశ్రయం
  • జిల్లాలో 25 ఇళ్లు నేలమట్టం, పాక్షికంగా దెబ్బతిన్న మరో 393 ఇళ్లు
  • ములుగు జిల్లాలో పూర్తిగా ధ్వంసమైన 15 రహదారులు

08:26 July 15

  • శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు క్రమంగా తగ్గుతున్న వరద
  • శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 5 లక్షల క్యూసెక్కులు
  • ఎల్లంపల్లి ప్రాజెక్టు 29 గేట్ల ద్వారా 3.90 లక్షల క్యూసెక్కులు విడుదల
  • శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుత నీటినిల్వ 15 టీఎంసీలు
  • ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 20 టీఎంసీలు

08:25 July 15

  • శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద
  • జూరాల నుంచి శ్రీశైలానికి 1,46,147 క్యూసెక్కుల ప్రవాహం
  • సుంకేశుల నుంచి శ్రీశైలానికి 1,01,586 క్యూసెక్కుల ప్రవాహం
  • శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 835.60 అడుగులు
  • శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు
  • శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటినిల్వ 55.87 టీఎంసీలు
  • శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 215.80 టీఎంసీలు
  • శ్రీశైలం ఎడమ గట్టు జవిద్యుత్‌ కేంద్రంలో విద్యుదుత్పత్తి
  • విద్యుదుత్పత్తి చేసి 31,784 క్యూసెక్కులు సాగర్‌కు విడుదల

08:25 July 15

  • పెద్దపల్లి: మంథని పట్టణానికి తగ్గిన వరద ప్రవాహం
  • మంథని పట్టణం మీదుగా బయటికి రాకపోకలు ప్రారంభం
  • మంథని- కాటారం రహదారిపై ప్రారంభమైన రాకపోకలు
  • మంథనిలో వ్యాపార సముదాయాలు, ఇళ్లకు భారీ నష్టం

08:25 July 15

  • భారీగా వరద పోటెత్తడంతో గోదావరి తీరప్రాంతంలో అలజడి
  • వరద ముంచెత్తడంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న బాధితులు
  • భద్రాచలం పట్టణానికి బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు
  • భద్రాచలం పట్టణాన్ని నాలుగువైపులా చుట్టుముట్టిన వరద ప్రవాహం
  • మణుగూరు, అశ్వాపురం, పినపాక మండలాల్లోని 37 గ్రామాల జలదిగ్బంధం
  • నిన్న సాయంత్రం నుంచి గోదావరి వంతెనపై రాకపోకలు నిలిపివేత

07:11 July 15

67.10 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

  • ఉ.7 గంటల వరకు 67.10 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • ప్రస్తుతం గోదావరిలో 22.03 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

  • ఎగువ ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు భారీగా వరదనీరు
  • జూరాల జలాశయం ఇన్‌ఫ్లో 1.43 లక్షల క్యూసెక్కులు
  • జూరాల ప్రాజెక్టు 23 గేట్ల ద్వారా 1,46,147 క్యూసెక్కులు విడుదల
  • జూరాల జలాశయం ప్రస్తుత నీటినిల్వ 7.48 టీఎంసీలు
  • జూరాల జలాశయం పూర్తి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు

07:10 July 15

  • ములుగు: వాజేడు మండలం పేరూరులో గోదావరి ఉద్ధృతి
  • ఉదయం 6 గంటలకు 62.71 అడుగుల వరద ప్రవాహం

07:09 July 15

  • భద్రాచలం వద్ద 66.70 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం
  • ప్రస్తుతం గోదావరిలో 21.76 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
  • భద్రాచలం: మూడో ప్రమాద హెచ్చరిక చేసిన అధికారులు

06:47 July 15

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 36 గేట్లు ఎత్తివేత..

  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,94,200 క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 36 గేట్లు ఎత్తిన అధికారులు
  • శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఔట్‌ఫ్లో 1.50 లక్షల క్యూసెక్కులు
  • శ్రీరాంసాగర్ ప్రస్తుత నీటిమట్టం 1087.701 అడుగులు

06:37 July 15

ప్రమాదకరస్థాయిని మించి వరద ఉద్ధృతి..

  • భద్రాచలం వద్ద గోదావరిలో వేగంగా పెరుగుతున్న వరద ఉద్ధృతి
  • ప్రమాదకరస్థాయిని మించి ఉద్ధృతంగా పెరుగుతున్న వరద
  • భద్రాచలంలో ఇప్పటికే నీటమునిగిన పలు కాలనీలు
  • భద్రాచలం: కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, సుభాష్ నగర్ కాలనీలో వరద
  • భద్రాచలం: అశోక్ నగర్, శాంతి నగర్ కాలనీల్లోకి చేరిన వరదనీరు
  • భద్రాచలం: రామాలయం ప్రాంతంలోని ఇళ్లల్లోకి చేరిన వరద నీరు
  • నివాసాలు ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు
  • భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే అన్ని రోడ్లపై వరదనీరు
  • కొన్ని గ్రామాలకు 4 రోజులుగా నిలిచిపోయిన రాకపోకలు
  • రాత్రి భద్రాచలంలో బస చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
  • వరద, సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్

06:12 July 15

గోదావరికి కొనసాగుతోన్న వరద ఉద్ధృతి

  • గోదావరి నదిలో పెరుగుతున్న వరద ప్రవాహం
  • భద్రాచలం వద్ద గోదావరిలో వేగంగా పెరుగుతున్న నీటిమట్టం
  • భద్రాచలం వద్ద 65.9 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

  • ప్రస్తుతం గోదావరిలో 21.19 లక్షల క్యూసెక్కుల ప్రవాహం

Last Updated : Jul 15, 2022, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.