హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రాత్రి వర్షం కురిసింది. బోరబండ, అల్లాపూర్, మోతీనగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, ఎస్.ఆర్. నగర్, మైత్రివనం, వెంగళ్‌రావునగర్, రహమత్‌నగర్‌లో మోస్తరు వాన పడింది. ఎల్బీనగర్, పనామా, సుష్మా, హయత్‌నగర్, ఉప్పల్, నాగోల్‌లో వర్షం కురిసింది. నిన్న సాయంత్రం కూడా చాలా చోట్ల వాన పడింది. వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇదీ చదవండి: R.S PRAVEEN KUMAR: మంత్రి మల్లారెడ్డికి ప్రైవేటు వర్శిటీయా?