ETV Bharat / city

Modi Hyderabad Tour Live Updates : హైదరాబాద్‌లో ముగిసిన ప్రధాని మోదీ పర్యటన - PM Modi Hyderabad tour

మోదీ
మోదీ
author img

By

Published : Feb 5, 2022, 1:46 PM IST

Updated : Feb 5, 2022, 8:54 PM IST

20:51 February 05

ముగిసిన ప్రధాని మోదీ పర్యటన

  • హైదరాబాద్‌లో ముగిసిన ప్రధాని మోదీ పర్యటన
  • ముచ్చింతల్‌ నుంచి రోడ్డు మార్గంలో శంషాబాద్ బయలుదేరిన ప్రధాని
  • శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి దిల్లీ వెళ్లనున్న ప్రధాని మోదీ

20:21 February 05

ముచ్చింతల్‌లోని యాగశాలలో ప్రధాని మోదీ

  • రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని యాగశాలలో ప్రధాని మోదీ
  • విగ్రహావిష్కరణ అనంతరం మళ్లీ యాగశాలకు వెళ్లిన ప్రధాని
  • శ్రీలక్ష్మీనారాయణ యజ్ఞం పూర్ణాహుతిలో పాల్గొన్న ప్రధాని
  • యాగం పూర్ణాహుతి అనంతరం దిల్లీకి వెళ్లనున్న ప్రధాని మోదీ
  • కాసేపట్లో దిల్లీకి తిరుగుపయనం కానున్న ప్రధాని మోదీ

20:07 February 05

సమతామూర్తి కేంద్రం నుంచి యాగశాలకు బయల్దేరిన ప్రధాని

  • సమతామూర్తి కేంద్రం నుంచి యాగశాలకు బయల్దేరిన ప్రధాని
  • శ్రీలక్ష్మీనారాయణ యజ్ఞం పూర్ణాహుతిలో పాల్గొననున్న ప్రధాని

20:01 February 05

సమతా కేంద్రంలో ముగిసిన లేజర్ షో

  • సమతా కేంద్రంలో లేజర్‌ షో తిలకించిన ప్రధాని మోదీ
  • 3డీ విధానంలో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన
  • ప్రత్యేక వేదిక నుంచి కార్యక్రమాలను వీక్షించిన ప్రధాని
  • సమతా కేంద్రంలో భక్తుల దగ్గరకు వెళ్లి పలకరించిన ప్రధాని

19:42 February 05

లేజర్‌ షో తిలకిస్తున్న ప్రధాని మోదీ

  • సమతా కేంద్రంలో లేజర్‌ షో తిలకిస్తున్న ప్రధాని మోదీ

  • ప్రత్యేక వేదిక నుంచి కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రధాని

19:27 February 05

తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచఖ్యాతి గడిస్తోంది: ప్రధాని మోదీ

  • హైదరాబాద్‌ ఏర్పాటులో సర్దార్‌ పటేల్‌ కీలకపాత్ర పోషించారు: ప్రధాని
  • సర్దార్‌ పటేల్‌ చాణక్యం వల్లే హైదరాబాద్‌కు విముక్తి లభించింది: ప్రధాని
  • స్టాచ్యూ ఆఫ్‌ యూనిటితో సర్దార్‌ పటేల్‌ను సత్కరించుకున్నాం: ప్రధాని
  • తెలంగాణ గొప్ప పర్యాటక ప్రాంతంగా ఎదుగుతోంది: ప్రధాని మోదీ
  • రామప్ప ఆలయానికి ఇప్పటికే యునెస్కో గుర్తింపు లభించింది: ప్రధాని
  • పోచంపల్లికి ప్రపంచ పర్యాటక గ్రామపురస్కారం లభించింది: ప్రధాని
  • తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచఖ్యాతి గడిస్తోంది: ప్రధాని మోదీ
  • సిల్వర్ స్క్రీన్ మొదలు కొని ఓటీటీ వరకు తెలుగువాళ్లు సత్తా చాటుతున్నారు: ప్రధాని
  • పర్యాటక తలమానికంగా సమతాకేంద్రం వెలుగొందుతుంది: ప్రధాని

19:11 February 05

రామానుజాచార్యుల సమతాసూత్రం మన రాజ్యాంగానికీ స్ఫూర్తి: ప్రధాని

  • భక్తికి కులం, జాతి లేదని రామానుజాచార్యులు చాటిచెప్పారు: ప్రధాని
  • రామానుజాచార్యులు దళితులను ఆలయ ప్రవేశం చేయించారు: ప్రధాని
  • మనిషికి జాతి కాదు.. గుణం ముఖ్యమని లోకానికి చాటారు: ప్రధాని
  • రామానుజాచార్యుల సమతాసూత్రం మన రాజ్యాంగానికీ స్ఫూర్తి: ప్రధాని
  • అసమానతల నివారణకు కృషి చేసిన ఆధునిక నాయకుడు అంబేడ్కర్‌: ప్రధాని
  • స్వాతంత్య్ర పోరాటంలో ఐక్యత, సమానతదీ కీలకపాత్ర: ప్రధాని

19:01 February 05

జగద్గురు రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం: మోదీ

pm
సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
  • వసంత పంచమి వేళ రామానుజ విగ్రహావిష్కరణ సంతోషదాయకం: మోదీ
  • రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి దారి చూపిస్తాయి: ప్రధాని
  • మన సంస్కృతిలో గురువే జ్ఞానానికి కేంద్రం: పీఎం
  • జగద్గురు రామానుజాచార్యుల బోధనలు అనుసరణీయం: ప్రధాని
  • రామానుజాచార్యుల విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీక : ప్రధాని
  • రామానుజాచార్యుల ప్రతిభ, వైరాగ్యం ఆదర్శాలకు ప్రతీక: మోదీ
  • రామానుజాచార్యులు ముందు తరాలకు ప్రేరణగా నిలిచారు: నరేంద్ర మోదీ
  • చినజీయర్‌ స్వామి నాతో విష్వక్సేనేష్ఠి యజ్ఞం చేయించారు: ప్రధాని
  • విష్వక్సేనేష్ఠి యజ్ఞఫలం 130 కోట్ల ప్రజలకు అందాలి: ప్రధాని మోదీ
  • మనదేశంలో ద్వైతం, అద్వైతం కలిసి ఉన్నాయి: ప్రధాని మోదీ
  • రామానుజాచార్యుల విశిష్టాద్వైతం మనకు ప్రేరణ: ప్రధాని
  • రామానుజాచార్యుల బోధనలో వైరుధ్యం ఎప్పుడూ రాలేదు: ప్రధాని
  • రామానుజాచార్యులు అంధవిశ్వాసాలను పారదోలారు: ప్రధాని

18:51 February 05

మనుషులంతా ఒక్కటేనని రామానుజాచార్యులు బోధించారు: కిషన్‌రెడ్డి

  • మనుషులంతా ఒక్కటేనని రామానుజాచార్యులు బోధించారు: కిషన్‌రెడ్డి
  • గొప్ప ఆధ్యాత్మిక కేంద్రాన్ని చినజీయర్‌ స్వామి ఏర్పాటు చేశారు: కిషన్‌రెడ్డి
  • సమతా విగ్రహాన్ని ఆవిష్కరించి దేశ ఔన్నత్యాన్ని చాటారు: కిషన్‌రెడ్డి
  • సమతాస్ఫూర్తి కేంద్రం గొప్ప దివ్యక్షేత్రంగా వెలుగొందుతుంది: కిషన్‌రెడ్డి
  • ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా సమతాకేంద్రం ఉంటుంది: కిషన్‌రెడ్డి
  • ప్రధాని మోదీ చాలా కష్టపడి ఈ స్థాయికి చేరారు: కిషన్‌రెడ్డి
  • ప్రధాని మోదీ కాశీ క్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు: కిషన్‌రెడ్డి
  • ప్రధాని మోదీ అహ్మదాబాద్‌లో ఐక్యతా విగ్రహం ఏర్పాటు చేశారు: కిషన్‌రెడ్డి
  • ఐక్యతా, సమతా కేంద్రాలు ప్రపంచ చిత్రపటంలో నిలుస్తాయి: కిషన్‌రెడ్డి

18:47 February 05

రాముడిలా మోదీ కూడా రాజధర్మం ఆచరిస్తున్నారు: చినజీయర్‌ స్వామి

సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
  • శ్రీరామచంద్రుని వలే మోదీ వ్రత బద్ధుడు: చినజీయర్‌ స్వామి
  • రాముడిలా మోదీ కూడా రాజధర్మం ఆచరిస్తున్నారు: చినజీయర్‌ స్వామి
  • రామానుజాచార్యుడి అంతటి సద్గుణుడు.. మోదీ: చినజీయర్ స్వామి
  • దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మోదీ కంకణబద్ధులై ఉన్నారు: చినజీయర్‌స్వామి
  • మోదీ వచ్చాక దేశ ప్రజలు తలెత్తుకొని బతుకున్నారు: చినజీయర్‌ స్వామి
  • ప్రపంచంలో భారత్‌ తలెత్తుకొని ఉండేలా చేస్తున్నారు: చినజీయర్‌ స్వామి

18:33 February 05

  • రంగారెడ్డి జిల్లా సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని
  • రామానుజచార్యుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని
  • ముచ్చింతల్‌లో 216 అడుగుల రామానుజ చార్యుల విగ్రహం
  • సమతామూర్తి పేరుతో రామానుజచార్యుల భారీ విగ్రహం ఏర్పాటు
  • సమతామూర్తి విగ్రహాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
  • ఉజ్జీవ సోపానాలపై ఏర్పాటు చేసిన వేదికపై కూర్చున్న ప్రధాని
  • సమతామూర్తి విగ్రహం చుట్టూ 108 ఆలయాలు నిర్మాణం

18:24 February 05

ముచ్చింతల్‌లోని శ్రీరామ నగరంలో ప్రధాని మోదీ

  • ముచ్చింతల్‌లోని శ్రీరామ నగరంలో ప్రధాని మోదీ
  • 108 దివ్య దేశాలను దర్శించుకున్న ప్రధాని మోదీ

  • కాసేపట్లో రామానుజచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని
  • భద్రవేదికపై ఉన్న సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని

18:19 February 05

ముచ్చింతల్‌లో సమతాస్ఫూర్తి కేంద్రంలో ప్రధాని మోదీ

  • ముచ్చింతల్‌లో సమతాస్ఫూర్తి కేంద్రంలో ప్రధాని మోదీ
  • 108 దివ్య దేశాలను దర్శించుకుంటున్న ప్రధాని మోదీ

  • దివ్యదేశాల పేరుతో 108 వైష్ణవ ఆలయాలు నిర్మాణం
  • అనంతరం సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని
  • సమతా స్ఫూర్తి కేంద్రంలో మోదీకి స్వాగతం పలికిన బండి సంజయ్, సుధాకర్ రెడ్డి

18:09 February 05

ముచ్చింతల్‌ సమతాస్ఫూర్తి కేంద్రానికి బయలుదేరిన ప్రధాని

  • ముచ్చింతల్‌ సమతాస్ఫూర్తి కేంద్రానికి బయలుదేరిన ప్రధాని
  • యాగశాల నుంచి సమతా స్ఫూర్తి కేంద్రానికి బయలుదేరిన ప్రధాని
  • 108 దివ్య దేశాల(వైష్ణవ ఆలయాలు)ను సందర్శించనున్న ప్రధాని

18:01 February 05

విష్వక్సేనేష్ఠి యాగం పూర్ణాహుతి చేసిన ప్రధాని మోదీ

  • రంగారెడ్డి: ముచ్చింతల్ యాగశాలలో ప్రధాని మోదీ
  • విష్వక్సేనేష్ఠి యాగంలో పాల్గొన్న ప్రధాని మోదీ, గవర్నర్
  • యాగశాలలో ప్రధానికి స్వర్ణ కంకణం కట్టిన చినజీయర్ స్వామి
  • యాగ ప్రాశస్త్యాన్ని ప్రధానికి వివరించిన చినజీయర్‌ స్వామి
  • విష్వక్సేనేష్ఠి యాగం పూర్ణాహుతి చేసిన ప్రధాని మోదీ
  • పూజలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

17:41 February 05

విష్వక్సేనేష్ఠి యాగంలో పాల్గొన్న ప్రధాని మోదీ

  • రంగారెడ్డి: ముచ్చింతల్ యాగశాలకు చేరుకున్న ప్రధాని మోదీ
  • విష్వక్సేనేష్ఠి యాగంలో పాల్గొన్న ప్రధాని మోదీ
  • శ్రీలక్ష్మీనారాయణ మహాయాగంలో పాల్గొననున్న ప్రధాని
  • కాసేపట్లో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని

17:03 February 05

ముచ్చింతల్ చేరుకున్న ప్రధాని మోదీ

  • రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ చేరుకున్న ప్రధాని మోదీ
  • సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ
  • శ్రీలక్ష్మీనారాయణ మహాయాగం పూర్ణాహుతిలో పాల్గొననున్న ప్రధాని

16:52 February 05

సమతా మూర్తి నిర్మాణం సాకారమైంది ఇలా...

Statue Of Equality
సమతామూర్తి విగ్రహం

Statue Of Equality : శ్రీరామనగరంలోని సమతాస్ఫూర్తి కేంద్రంలో ప్రతిష్ఠించిన రామానుజాచార్య బృహన్‌మూర్తి ఆవిష్కరణ నేపథ్యంలో దీని నిర్మాణం వెనుక జరిగిన కృషిని ప్రధాన స్థపతి ‘ఈనాడు-ఈటవీ భారత్​’కు ప్రత్యేకంగా వివరించారు. చినజీయర్‌స్వామి అకుంఠిత దీక్ష, పట్టుదల, శ్రమ.. విగ్రహం నిర్మాణంలో అడుగడుగునా కనిపిస్తాయి.

Statue Of Equality : సమతా మూర్తి నిర్మాణం సాకారమైంది ఇలా..

16:49 February 05

ఇక్రిశాట్ నుంచి బయలుదేరిన ప్రధాని మోదీ

  • పటాన్‌చెరు ఇక్రిశాట్ నుంచి బయలుదేరిన ప్రధాని మోదీ
  • హెలికాప్టర్‌లో ముచ్చింతల్ చేరుకోనున్న ప్రధాని మోదీ

16:42 February 05

రూ.12 వేల కోట్లతో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్మాణం

Icrisat
216 అడుగుల రామానుజుల విగ్రహం
  • రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం
  • 45 ఎకరాల విస్తీర్ణంలో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్మాణం
  • రూ.12 వేల కోట్లతో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్మాణం
  • సమతాస్ఫూర్తి కేంద్రంలో రామానుజుల భారీ విగ్రహం ఏర్పాటు
  • భద్రవేదికపై 216 అడుగుల రామానుజుల విగ్రహం నిర్మాణం
  • పద్మపీఠంపై ఉన్న రామానుజుల విగ్రహం ఎత్తు 108 అడుగులు
  • సమతామూర్తి విగ్రహం దిగువన మూడంతస్తుల నిర్మాణం
  • భద్రవేదిక మొదటి అంతస్తులో రామానుజుల 120 కిలోల స్వర్ణ విగ్రహం
  • 120 సంవత్సరాలు జీవించారని గుర్తుగా 120 కిలోల స్వర్ణ విగ్రహం
  • భద్ర వేదికపైకి వెళ్లేందుకు 108 ఉజ్జీవ సోపానాలు ఏర్పాట్లు
  • అష్టదళ పద్మాకృతిలో మ్యూజికల్ ఫౌంటేన్ ఏర్పాటు
  • 108 అడుగుల వృత్తాకారంలో మ్యూజికల్ ఫౌంటేన్
  • మ్యూజికల్ ఫౌంటేన్ స్థూపం ఎత్తు 36 అడుగులు
  • ఫౌంటేన్ స్థూపంపై 6 అడుగుల రామానుజుల విగ్రహం

16:28 February 05

సమతామూర్తి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం

  • రంగారెడ్డి జిల్లా సమతామూర్తి విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం
  • కాసేపట్లో ముచ్చింతల్ చేరుకోనున్న ప్రధాని మోదీ

  • ఉజ్జీవన సోపానాలపై ప్రధాని ప్రసంగానికి పోడియం ఏర్పాటు
  • సమతామూర్తి విగ్రహం కొలువుదీరిన భద్రవేదికపై ఆరుగురు ఆసీనులయ్యేలా ఏర్పాటు
  • రాత్రి 8.30 గంటల తర్వాత ముగియనున్న ప్రధాని పర్యటన: చినజీయర్ స్వామి
  • రాత్రి 8.30 గంటల వరకు యాగశాల, సమతామూర్తి కేంద్రం పరిసరాల్లో ఆంక్షలు: చినజీయర్ స్వామి

15:52 February 05

తెలంగాణలో ఆయిల్‌ పామ్‌ సాగు ఆశావహంగా ఉంది: ప్రధాని

  • పామాయిల్‌ ఉత్పత్తిలో ఇంకా అభివృద్ధి సాధించాల్సి ఉంది: ప్రధాని నరేంద్ర మోదీ
  • తెలంగాణలో ఆయిల్‌ పామ్‌ సాగు ఆశావహంగా ఉంది: ప్రధాని
  • పామాయిల్‌ సాగుతో ఏపీ, తెలంగాణకు అనేక ప్రయోజనాలు: ప్రధాని
  • పామాయిల్ సాగులో తెలుగు రాష్ట్రాలను మరింత ప్రోత్సహిస్తాం: ప్రధాని
  • ఆహార భద్రతతో పాటు పోషకాహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి: ప్రధాని
  • బయో ఫ్యూయెల్‌తో రైతులకు సాగు ఖర్చు తగ్గనుంది: ప్రధాని
  • పరిశోధనలు, ఆవిష్కరణలు రైతుల సమస్యలను తీర్చాలి: పీఎం

15:45 February 05

బడ్జెట్‌లో సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చాం: ప్రధాని

  • ఈ బడ్జెట్‌లో సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చాం: ప్రధాని నరేంద్ర మోదీ
  • వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం పెంచుతున్నాం: ప్రధాని
  • డిజిటల్‌ అగ్రికల్చర్ పెంచాలనే లక్ష్యంతో ఉన్నాం: మోదీ
  • సాగులో డ్రోన్ల వినియోగం పెంచేందుకు నిధులు: ప్రధాని
  • సాగు భూముల వివరాలను డిజిటలైజ్‌ చేశాం: పీఎం మోదీ
  • అంతిమంగా అందరి లక్ష్యం...వ్యవసాయాభివృద్ధి: ప్రధాని
  • రైతులు కఠిన వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ దిగుబడి సాధిస్తున్నారు
  • భారత్‌లో 50 వరకు ఆగ్రో క్లైమేట్‌ జోన్లు ఉన్నాయి: ప్రధాని
  • దేశంలోని 170 జిల్లాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయి: ప్రధాని
  • వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెట్టాం: పీఎం
  • డిజిటల్ అగ్రికల్చర్‌తో వ్యవసాయరంగంలో పెనుమార్పులు: ప్రధాని
  • సేంద్రియ సాగుపై రైతులు మరింత దృష్టి సారించాలి: నరేంద్ర మోదీ

15:31 February 05

వసంత పంచమి రోజునే స్వర్ణోత్సవం ..ఆనందదాయకం: ప్రధాని

  • వసంత పంచమి రోజునే స్వర్ణోత్సవం ..ఆనందదాయకం: ప్రధాని
  • పంటలపై ఇక్రిశాట్‌ విజ్ఞానం, ఆవిష్కరణలో 50 ఏళ్లుగా మీరు చేస్తున్న పరిశోధనలకు అభినందనలు: ప్రధాని
  • ఐదు దశాబ్దాల కాలంలో భారత్‌ ఆహార సమృద్ధి సాధించింది: ప్రధాని
  • వచ్చే యాభై ఏళ్లు మరిన్ని పరిశోధనలు జరగాలి: ప్రధాని మోదీ
  • తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ ఉత్పాదకత సాధించాలి: ప్రధాని
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో పంటల దిగుబడి గణనీయంగా ఉంది: ప్రధాని
  • ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలి: ప్రధాని
  • పంటకాలం తక్కువగా ఉండే వంగడాల సృష్టి మరింత జరగాలి: ప్రధాని
  • వాతావరణ మార్పులను తట్టుకునే వంగడాలు సృష్టించాలి: ప్రధాని
  • దేశంలో చిన్న రైతులు సంక్షోభం ఎదుర్కొంటున్నారు: పీఎం
  • భారత్‌లో 80 శాతం మంది చిన్న కమతాల రైతులు ఉన్నారు: ప్రధాని
  • చిన్న రైతుల సాగు వ్యయం తగ్గించాల్సి అవసరం ఉంది: ప్రధాని
  • ఇక్రిశాట్‌ పరిశోధనలతో సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం: ప్రధాని
  • భారత్‌లో 6 రుతువులు 15 రకాల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి: మోదీ

15:29 February 05

క్లైమేట్ చేంజ్‌ రీసెర్చ్‌ ఫెసిలిటీని ప్రారంభించిన ప్రధాని

Icrisat
ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలకు హాజరైన ప్రముఖులు
  • క్లైమేట్ చేంజ్‌ రీసెర్చ్‌ ఫెసిలిటీని ప్రారంభించిన ప్రధాని
  • రాపిడ్ జెన్ రీసెర్చ్‌ ఫెసిలిటీని ప్రారంభించిన ప్రధాని మోదీ

15:12 February 05

సరికొత్త సంకల్పంతో ఇక్రిశాట్‌ ముందుకు సాగాలి: నరేంద్రసింగ్ తోమర్

modi
సాగు సంబంధిత ఎగ్జిబిషన్‌ను తిలకించిన ప్రధాని
  • స్వర్ణోత్సవం జరుపుకుంటున్న ఇక్రిశాట్‌కు అభినందనలు: నరేంద్రసింగ్ తోమర్
  • సరికొత్త సంకల్పంతో ఇక్రిశాట్‌ ముందుకు సాగాలి: తోమర్
  • కొత్త వంగడాల సృష్టితో ముందుకు సాగాలి: నరేంద్రసింగ్ తోమర్‌
  • కేంద్రం బడ్జెట్‌లో వ్యవసాయానికి తగిన ప్రాధాన్యత ఇస్తోంది: తోమర్
  • మరో 25 ఏళ్లలో మన వ్యవసాయ రంగంలో పెను మార్పులు: తోమర్‌
  • మన రైతులు ఎంతో కష్టపడి పంటల దిగుబడి పెంచుతున్నారు: తోమర్‌
  • జై జవాన్‌, జై కిసాన్‌ నినాదాలు మనకు తెలుసు: తోమర్‌
  • జై విజ్ఞాన్‌, జై అనుసంధాన్‌ నినాదాలను.. మోదీ చేర్చారు: తోమర్‌
  • కొవిడ్‌ సమయంలో తృణధాన్యాల ప్రాధాన్యమేమిటో తెలిసింది: తోమర్‌
  • తృణధాన్యాల ఉత్పత్తి మరింత పెరగాల్సి ఉంది: నరేంద్రసింగ్ తోమర్

15:02 February 05

ఇక్రిశాట్‌ను సందర్శించిన ప్రధాని మోదీ

Modi
ప్రధానిని సన్మానించిన ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ డి ఆరోస్
  • ఇక్రిశాట్‌ను సందర్శించిన ప్రధాని మోదీ
  • ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలకు హాజరైన ప్రధాని మోదీ
  • ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలకు హాజరైన గవర్నర్‌ తమిళిసై
  • ప్రధానిని సన్మానించిన ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ డి ఆరోస్
  • ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాలకు హాజరైన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
  • ఇక్రిశాట్‌లో సాగు సంబంధిత ఎగ్జిబిషన్‌ను తిలకించిన ప్రధాని
  • మెట్ట పంటల పరిశోధనలను వివరించిన ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు
  • ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల లోగో, స్టాంప్‌ ఆవిష్కరించనున్న ప్రధాని
  • ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని
  • ఇక్రిశాట్‌ వద్ద 2 వేల మందికిపైగా పోలీసులతో పటిష్ట భద్రత
  • అనంతరం ముచ్చింతల్‌కు వెళ్లనున్న ప్రధాని మోదీ

14:34 February 05

ఇక్రిశాట్‌ చేరుకున్న ప్రధాని మోదీ

Icrisat
వేదికపై ప్రధాని మోదీ
  • హైదరాబాద్‌ ఇక్రిశాట్‌ చేరుకున్న ప్రధాని మోదీ
  • ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోదీ

  • ఇక్రిశాట్‌లో 7 నిమిషాలపాటు పంటల క్షేత్ర సందర్శన
  • ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

  • శాస్త్రవేత్తలను ఉద్దేశించి 10 నిమిషాలు ప్రసంగించనున్న ప్రధాని

14:21 February 05

మోదీకి స్వాగతం పలికిన గవర్నర్‌, కిషన్‌రెడ్డి, తలసాని, సీఎస్‌, డీజీపీ

Modi
ప్రధానికి స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై
  • హైదరాబాద్‌లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన
  • మోదీకి స్వాగతం పలికిన గవర్నర్‌, కిషన్‌రెడ్డి, తలసాని, సీఎస్‌, డీజీపీ
  • శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ఇక్రిశాట్‌ బయల్దేరిన ప్రధాని
  • ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇక్రిశాట్‌కు బయల్దేరిన ప్రధాని మోదీ

14:19 February 05

14:08 February 05

శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ

  • హైదరాబాద్​ చేరుకున్న ప్రధాని మోదీ
  • శంషాబాద్​ విమానాశ్రయంలో మోదీకి ఘనస్వాగతం
  • మోదీకి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, గవర్నర్‌ తమిళిసై , సీఎస్‌, డీజీపీల ఘనస్వాగతం

13:53 February 05

ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరం

  • ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరం
  • స్వల్ప అస్వస్థత కారణంగా ప్రధాని పర్యటనకు దూరంగా సీఎం
  • జ్వరం తగ్గితే ముచ్చింతల్‌ కార్యక్రమానికి కేసీఆర్‌ హాజరయ్యే అవకాశం

13:48 February 05

శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్, సీఎస్, డీజీపీ

  • ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్న గవర్నర్‌, సీఎస్‌, డీజీపీ
  • ఏటీసీ మార్గం మీదుగా లోపలికి వెళ్లేందుకు వచ్చిన సీఎస్, డీజీపీ
  • వీవీఐపీ మార్గం మీదుగా వెళ్లాలని తిప్పి పంపిన ఎస్పీజీ సిబంది
  • ఏటీసీ మార్గం మీదుగా గవర్నర్, సీఎం, కిషన్‌రెడ్డికి మాత్రమే అనుమతి

13:46 February 05

ఇక్రిశాట్ వద్ద కట్టుదిట్టమైన భద్రత

  • ప్రధాని రాక సందర్భంగా ఇక్రిశాట్ వద్ద కట్టుదిట్టమైన భద్రత
  • ముఖ ద్వారం నుంచి 150 మీటర్ల వరకు అనుమతించని పోలీసులు
  • ఇక్రిశాట్‌ పరిసర ప్రాంతానికి దూరంగా వెళ్లాలని ఆదేశాలు
  • పాసులు ఉన్న శాస్త్రవేత్తలనే అనుమతిస్తున్న పోలీసులు

12:31 February 05

కాసేపట్లో హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

  • కాసేపట్లో హైదరాబాద్‌కు ప్రధాని మోదీ
  • ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొననున్న సీఎం కేసీఆర్‌
  • శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రధానికి స్వాగతం పలకనున్న సీఎం
  • మ.2.45 గం.కు హెలికాప్టర్‌లో ఇక్రిశాట్‌కు ప్రధాని మోదీ
  • ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ

  • సా.4.30 గం.కు ఇక్రిశాట్ నుంచి హెలికాప్టర్‌లో ముచ్చింతల్‌కు ప్రధాని
  • రాత్రి 7 గం.కు శ్రీరామానుజ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని
  • రాత్రి 8.05 గం.కు యజ్ఞ పూర్ణాహుతిలో పాల్గొననున్న ప్రధాని
  • రాత్రి 8.20 గం.కు దిల్లీకి తిరుగు పయనం కానున్న ప్రధాని మోదీ

Last Updated : Feb 5, 2022, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.