ఇదీ చూడండి:
Diwali precautions: టపాసుల పొగతో వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి.. - diwali celebrations
వెలుగులు విరజిమ్మే దీపావళి సందర్భంగా టపాసులు ప్రత్యేకమైనవి. టపాసులు కాలిస్తే వచ్చే పొగతో వృద్ధులు, చిన్నారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పండుగ తర్వాత ఏటా శ్వాస కోశ సంబంధిత వ్యాధులతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దీపావళి వేడుకల సందర్భంగా శ్వాస సంబంధిత వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్‌తో ఈటీవీ ముఖాముఖి.
precautions-for-diwali-celebrations
Last Updated : Nov 4, 2021, 8:00 PM IST