ETV Bharat / city

'దమ్ముంటే విభజన హామీలు నెరవేర్చండి' - కాంగ్రెస్

అసంతృప్తి నాయకులను భాజపాలో చేర్చుకుని పార్టీ బలపడిందంటే ఎలా అని కాంగ్రెస్​ నేత పొన్నం ప్రభాకర్​ ప్రశ్నించారు. తెరాస మీద వ్యతిరేకతతోనే కమలం పార్టీ ఎంపీ సీట్లను గెలిచింది కానీ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు కాదన్నారు.

'దమ్ముంటే విభజన హామీలు నెరవేర్చండి'
author img

By

Published : Aug 2, 2019, 4:24 PM IST

'దమ్ముంటే విభజన హామీలు నెరవేర్చండి'

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చాల్సిందిపోయి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఫిరాయింపులు ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్​ నేత పొన్నం ప్రభాకర్​ విమర్శించారు. శాసనసభ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని భాజపా తెరాసకు ప్రత్యామ్నాయం తామే అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. భాజపాకు దమ్ముంటే విభజన హామీలు నెరవేర్చాలని సవాల్​ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.