ETV Bharat / city

పండుగ పూట పంచెకట్టుతో రాయచోటి పోలీసుల విధులు - rayachoti police latest news

సంక్రాంతి పండగను పురస్కరించుకుని ఏపీ కడప జిల్లా రాయచోటిలో పోలీసులు సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. సీఐ, ఎస్సై సహా సిబ్బంది పంచెకట్టులో విధులు నిర్వహించారు.

police-in-traditional-dressing-in kadapa
పండుగ పూట పంచెకట్టుతో రాయచోటి పోలీసుల విధులు
author img

By

Published : Jan 15, 2021, 11:50 AM IST

సంక్రాంతి సందర్భంగా ఏపీలో కడప జిల్లా రాయచోటిలోని పోలీసులు సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరయ్యారు. పట్టణ డీఎస్పీ పరిధిలోని సీఐ, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పంచెకట్టుతో పోలీస్​స్టేషన్​కు రావటంతో వారిని జనం ఆసక్తిగా తిలకించారు.

సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నదే తమ అభిమతమని పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి : భక్తుల శరణుఘోష మధ్య మకరజ్యోతి దర్శనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.