ETV Bharat / city

మహంకాళిని దర్శించుకున్న సభాపతి పోచారం, నాయిని - nayini narasimhareddy

హైదరాబాద్​ మాసబ్​ట్యాంక్​ సమీపంలో జేఎన్​టీయూ ప్రాంగణంలో శాసన సభ స్పీకర్​ పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి నాయిని నర్సింహరెడ్డి బోనాలు సమర్పించారు.

మహంకాళిని దర్శించుకున్న సభాపతి పోచారం, నాయిని
author img

By

Published : Aug 18, 2019, 4:40 PM IST

హైదరాబాద్​ మాసబ్​ట్యాంక్ జేఎన్​టీయూ ప్రాంగణంలోని మహంకాళి దేవాలయంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి నాయిని నర్సింహరెడ్డి బోనాలు సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్యాంపస్​లో 50 సంవత్సరాల క్రితం తాను చదువుకున్నట్లు సభాపతి తెలిపారు. అమ్మవారి దీవెనలు రాష్ట్రంపై నిండుగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బోనాలను ప్రభుత్వం పరంగా నిర్వహిస్తున్నామని మాజీ హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి తెలిపారు.

మహంకాళిని దర్శించుకున్న సభాపతి పోచారం, నాయిని

ఇవీ చూడండి: స్వామి దర్శనానికి సాహసం.. తరిస్తోన్న భక్త జనం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.