ETV Bharat / city

'ప్లాస్టిక్​ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి' - plastic awareness

గాంధీ, లాల్​ బహదూర్​ శాస్త్రి జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మక్తాల ఫౌండేషన్​ వారు స్వచ్ఛ భారత్​ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్​ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు.

'ప్లాస్టిక్​ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి'
author img

By

Published : Oct 3, 2019, 4:52 AM IST

పరిసరాల పరిశుభ్రత కోసం ప్లాస్టిక్​ను నిషేధించాలని కోరుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మక్తాల ఫౌండేషన్ చైర్మన్ సురేందర్ గౌడ్ స్పష్టం చేశారు.మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాంగోపాల్​పేట డివిజన్​లో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. మానవ తప్పిదాల వల్ల, ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణం మరింతగా దెబ్బతిని మానవాళికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు.

'ప్లాస్టిక్​ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి'

ఇవీ చూడండి:'వైష్ణవ జన తో' గీతంతో మహాత్ముడికి ఈటీవీ భారత్​ ఘన నివాళి

Intro:సికింద్రాబాద్ యాంకర్..పరిసరాల పరిశుభ్రత కోసం ప్లాస్టిక్ ను నిషేధించాలని కోరుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మతాల ఫౌండేషన్ చైర్మన్ సురేందర్ గౌడ్ స్పష్టం చేశారు..మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన వెల్లడించారు..ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు..ప్లాస్టిక్ పదార్ధాలు వాడకం మరియు చెత్త ఎక్కడికక్కడే పేరుకుపోవడం వల్ల డెంగ్యూ మరియు విషజ్వరాలు వ్యాపిస్తున్నాయి అని తెలిపారు..ప్లాస్టిక్ పదార్ధాలు భూమిలో కలగడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది కాబట్టి వాటి వినియోగాన్ని తగ్గించి పాతకాలపు క్లాత్ బ్యాగులను వాడాల్సింది గా ఆయన విజ్ఞప్తి చేశారు..గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా రాంగోపాల్ పేట్ డివిజన్ పరిధిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు..మానవ తప్పిదాల వలన మరియు ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణం మరింతగా దెబ్బతిని మానవాళికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు..డెంగ్యూ వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పరిసరాల పరిశుభ్రత వల్ల ఎలాంటి వ్యాధులు దరిచేరవని అన్నారు.Body:VamshiConclusion:7032401099

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.