ETV Bharat / city

Petrol Prices in ap: ఏపీ​లో పెట్రోల్, డీజిల్​పై వ్యాట్ తగ్గింపు.. ప్రస్తుత ధరలెంతంటే? - petrol, diesel prices in andhrapradesh

ఏపీలో పెట్రోలు లీటరుపై 1.51 రూపాయలు, డీజిల్​పై 2.22 రూపాయల మేర వ్యాట్ తగ్గింది. ఫలితంగా ఏడాదికి ఏపీ ప్రభుత్వం 1,114 కోట్ల రూపాయల మేర వ్యాట్ ఆదాయం కోల్పోనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Fuel Prices in ap
Fuel Prices in ap
author img

By

Published : Nov 10, 2021, 5:44 PM IST

Updated : Nov 10, 2021, 10:30 PM IST

కేంద్ర ప్రభుత్వం లీటర్​ పెట్రోల్​పై ఐదు రూపాయలు​, డీజిల్​పై పది రూపాయలు ఎక్సైజ్​ డ్యూటీ తగ్గింపు ఫలితంగా.. ఏపీలోనూ పెట్రోలు లీటరుపై 1.51 రూపాయలు, డీజిల్​పై 2.22 రూపాయల మేర వ్యాట్ తగ్గింది. దీని ఫలితంగా ఏపీ ప్రభుత్వం ఏడాదికి డీజిల్​పై 888 కోట్ల రూపాయలు, పెట్రోల్​పై 226 కోట్ల రూపాయల మేర వ్యాట్ ఆదాయం కోల్పోనుంది.

కేంద్రం తగ్గించిన ఎక్సైజ్​ డ్యూట్​ మూలధరలో వచ్చిన మార్పుల కారణంగా మొత్తంగా ఏడాదికి 1,114 కోట్ల రూపాయల మేర వ్యాట్ ఆదాయంలో తగ్గుదల నమోదు కానుందని ఆంధ్రప్రదేశ్​ అధికారులు అంచనా వేస్తున్నారు.

దీపావళి ముందు రోజు పెట్రోల్​, డీజిల్​ ధరలపై ఎక్సైజ్​ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. తగ్గింపు బాటలో అనేక రాష్ట్రాలు సైతం నడిచాయి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం పెట్రోల్​, డీజిల్​పై వ్యాట్​ తగ్గించేది లేదని స్పష్టం చేసింది.

ఇదీచూడండి: Stocks Markets: స్టాక్ మార్కెట్లకు స్వల్ప నష్టాలు

Last Updated : Nov 10, 2021, 10:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.