ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల కోతపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ విశ్రాంత డీఎఫ్‌వో రామన్‌గౌడ్ పిటిషన్ వేశారు. ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ వాదించారు. దీనిపై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
వేతనాలు, పింఛన్ల కోత ఆర్డినెన్స్‌పై హైకోర్టులో పిటిషన్ - today highcourt news
వేతనాలు, పింఛన్ల కోత ఆర్డినెన్స్‌పై హైకోర్టులో పిటిషన్
14:03 June 19
వేతనాలు, పింఛన్ల కోత ఆర్డినెన్స్‌పై హైకోర్టులో పిటిషన్
14:03 June 19
వేతనాలు, పింఛన్ల కోత ఆర్డినెన్స్‌పై హైకోర్టులో పిటిషన్
ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల కోతపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ విశ్రాంత డీఎఫ్‌వో రామన్‌గౌడ్ పిటిషన్ వేశారు. ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ వాదించారు. దీనిపై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
Last Updated : Jun 19, 2020, 2:44 PM IST