ETV Bharat / city

'గడప గడపకు ప్రభుత్వం' కార్యక్రమంలో మంత్రికి నిరసన సెగ - Gummanuru latest news

Minister Gummanuru Jayaram: ఏపీలో చేపట్టిన "గడప గడపకు ప్రభుత్వం" కార్యక్రమంలో మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను ప్రజలు నిలదీశారు. తమకు అనేక పథకాలు అందడం లేదని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలన్నీ పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

Minister Gummanuru Jayaram
Minister Gummanuru Jayaram
author img

By

Published : May 11, 2022, 3:23 PM IST

Minister Gummanuru Jayaram: ఏపీలోని కర్నూలు జిల్లాలో "గడప గడపకు ప్రభుత్వం" కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను వివిధ అంశాలపై ప్రజలు నిలదీశారు. ఆలూరు-హత్తిబెళగల్‌ ప్రధాన రహదారి ఎప్పుడు నిర్మిస్తారని ప్రశ్నించారు. అలాగే తమకు అమ్మఒడి ఎందుకు ఇవ్వడం లేదని కొందరు మహిళలు మంత్రిని అడిగారు. సమస్యలన్నీ పరిష్కరిస్తానని మహిళలకు మంత్రి హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి: 'తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కచ్చితంగా కొనుగోలు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.