రాష్ట్రంలో మొదలైన వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల విధానంలో అనేక లోపాలు ఉన్నాయంటూ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్లాట్ బుకింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అన్ని రకాల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లకు అవకాశం లేదని ఆరోపిస్తున్నారు. బుకింగ్ సమయంలో ఎదురవుతున్న సమస్యలు వివరిస్తున్న ప్రజలతో... మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి...
ఇదీ చూడండి: రిజిస్ట్రేషన్లకు అమావాస్య దెబ్బ... తొలిరోజు వందలోపే...