ETV Bharat / city

పీసీసీ ఎస్సీ సెల్ నిరసన ర్యాలీ.. నేతల అరెస్టు - పీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రీతం అరెస్టు

చమురు ధరల పెంపును నిరసిస్తు పీసీసీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. నేతలను నాంపల్లి సర్కిల్ వద్ద అరెస్టు చేసి పోలీసు స్టేషన్​కు తరలించారు.

pcc sc cell president preetham arrest at nampally
పీసీసీ ఎస్సీ సెల్ నిరసన ర్యాలీ.. నేతల అరెస్టు
author img

By

Published : Jun 24, 2020, 1:54 PM IST

చమురు సంస్థలు వరుసగా 18వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరుగుతుండానికి వ్యతిరేకంగా... పీసీసీ ఎస్సీ సెల్​ ఇవాళ హైదరాబాద్​లో నిరసన ర్యాలీ నిర్వహించింది. గాంధీ భవన్ నుంచి ట్యాంక్​బండ్​ అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. ఎస్సీ సెల్​ అధ్యక్షుడు ప్రీతంను... నాంపల్లి సర్కిల్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, పార్టీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది.

ఇదీ చూడండి: చాచి కొడితే చైనా మేజ‌ర్ ముక్కు ప‌గిలింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.