ETV Bharat / city

తెరాసను ఓడించి బుద్ధి చెప్పండి: ఉత్తమ్​

రైతుబంధు, రైతు రుణమాఫీ చేయని తెరాస ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్​ కుమార్ రెడ్డి అన్నారు. నిరుద్యోగ భృతిని కేసీఆర్‌ పట్టించుకోనందున... మున్సిపల్ ఎన్నికల్లో నిరుద్యోగులు తెరాసను చిత్తుగా ఓడించాలని సూచించారు.

uttam kumar reddy
uttam kumar reddy
author img

By

Published : Jan 11, 2020, 8:17 PM IST

మున్సిపాల్​ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి చేస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్‌కు షాక్ ఇస్తేనే అయనకు గుణపాఠం కలుగుతుందని చెప్పారు. ఫేస్‌బుక్​ లైవ్​లో ఆయన మాట్లాడారు.

తెరాస, భాజపా మ్యాచ్‌ ఫిక్సింగ్ రాజకీయాలను మైనార్టీ ప్రజలు గ్రహించాలని కోరారు. గులాబీ పార్టీకి మైనార్టీలు ఎవరూ ఓటు వేయవద్దని చెప్పారు. కేరళ లాగా సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

తెరాసను ఓడించి బుద్ధి చెప్పండి: ఉత్తమ్​

ఇదీ చూడండి: రామగుండానికి అభివృద్ధి బాటలు పడేదెన్నడో...?

TG_Hyd_54_11_Uttam_Facebook_Live_AB_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫీడ్ గాంధీభవన్ OFC నుంచి వచ్చింది. ( ) మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ది చేస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్‌కు షాక్ ఇస్తేనే అయనకు గుణపాఠం కలుగుతుందని చెప్పారు. సామాజిక మాధ్యమైన ఫేస్‌బుక్ వేదికగా ప్రత్యక్ష ప్రసారంలో మాట్లాడారు. మున్సిపల్ వార్డులో ఒక్కరి కంటే ఎక్కువ కాంగ్రెస్ అభ్యర్థులు ఉంటే స్థానిక నాయకులు విత్ డ్రా చేయించాలని ఉత్తమ్ సూచించారు. తెరాస, భాజపా మ్యాచ్‌ ఫిక్సింగ్ రాజకీయాలను మైనార్టీ ప్రజలు గ్రహించాలని కోరారు. టీఆర్‌ఎస్‌కు మైనార్టీలు ఎవరూ ఓటు వేయవద్దని చెప్పారు. కేరళ అసెంబ్లీ లాగా కేసీఆర్ ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసి సీఏఏ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధు,రైతు రుణమాఫీ చేయని తెరాస ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. నిరుద్యోగ భృతిని కేసీఆర్‌ పట్టించుకోనందున...మున్సిపల్ ఎన్నికల్లో నిరుద్యోగులు తెరాసను చిత్తుగా ఓడించాలని తెలిపారు. బైట్: ఉత్తమ్‌కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్‌
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.